Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,235/10g+1.53%
भाषाएँ

Latest News

Enchanting All Time Bollywood Hits Musical Night in Chikkadpally

Subbu Music Academy hosted a mesmerizing Bollywood musical concert featuring classic Hindi melodies at Sri Thyagaraya Gana Sabha.

nagendra19 August 2026, 2:11 AM6 व्यूtrinetnews.com
Enchanting All Time Bollywood Hits Musical Night in Chikkadpally

Share this story

Share link keeps your language (?lang=)

చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 18 :

సుబ్బు మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ హిందీ చిత్రాల మధుర గీతాలతో "ఆల్ టైమ్ బాలీవుడ్ హిట్స్ - హాత్ మే మెహందీ.." పేరిట సినీ సంగీత

విభావరి చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని

కళా వెంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. సుబ్బు మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపకులు రామ సుబ్రహ్మణ్యం నిర్వహణలో ప్రముఖ గాయనీ, గాయకులు కృష్ణ ప్రసాద్ ప్రభాల, గోపి, నాగేందర్, కమలేష్ దేశాయ్, అరుణ్ కుమార్, దిలీప్ కొఠారి, అనంత జ్యోతి, ఆమ్నా, అనుష , కిరణ్మయి సూరి, అంజలి కులకర్ణి, పూజా మహేంద్ర, సోనాలి తదితరులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షురాలు ఎస్. ప్రసన్న లక్ష్మి తెలిపారు.

यह भी पढ़ें

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

और पढ़ें →