ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం26 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:35 pm

బుధవారం

26 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:35 pm

SENSEX77,656+0.97%
NIFTY24,335+1.06%
హైదరాబాద్ 22K₹1,54,220/10g+4.24%
హైదరాబాద్ 24K₹1,68,240/10g+4.24%
వెండి₹2,28,011/kg+1.17%

తాజా వార్తలు

మృతుడి కుటుంబానికి ధ్యాప నిఖిల్ రెడ్డి ఆర్థిక చేయూత

ఊర్కొండ మండలంలో ఊర్కొండపేట గ్రామానికి చెందిన మొండేళ్ల యేసయ్య అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్,కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా 5000 రూపాయలు అందజేశారు.

nagendra10 August 2026, 8:45 AM47 చూసులుtrinetnews.com
మృతుడి కుటుంబానికి  ధ్యాప నిఖిల్ రెడ్డి ఆర్థిక చేయూత

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

*ట్రై నెట్ న్యూస్ / ఊర్కొండ:*

ఊర్కొండ మండలంలో ఊర్కొండపేట గ్రామానికి చెందిన మొండేళ్ల యేసయ్య అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్,కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా 5000 రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి ఆలయ చైర్మన్ చింతల మనోహర్ రెడ్డి సభ్యులు రవీందర్ సాగర్ పెద్దలు మొండేళ్ల జంగయ్య నాయకులు రమేష్,కృష్ణయ్య,అశోక్,శ్రీశైలం,మల్లేష్,అంజిబాబు,మౌలాలి,రాములు, అంజయ్య,మల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి