Friday9 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,157/10g+1.49%
भाषाएँ

Latest News

Drunk and Disorderly: Court Orders Community Service as Punishment

A local court has handed down a unique punishment to three individuals arrested for drinking in public and creating a nuisance, ordering them to perform Swachh Bharat community service.

nagendra3 September 2026, 8:43 PM3 व्यूtrinetnews.com
Drunk and Disorderly: Court Orders Community Service as Punishment

Share this story

Share link keeps your language (?lang=)

* ఇద్దరు యువకులతో పాటు మరో వ్యక్తికి న్యాయస్థానం వినూత్న శిక్ష..

నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 3 :

మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్‌ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నాచారం అంబెడ్కర్ నగర్‌ లో మద్యం సేవించి న్యూసెన్స్‌ చేసిన లడ్డ భాను (29), చిల్కా నగర్‌ కు చెందిన వంశీకృష్ణ (21), అభిషేక్‌ బిస్వాల్‌ (20) లను పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ముగ్గురికి రెండు రోజుల పాటు స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో కమ్యూనిటీ సర్వీస్‌ చేయాలని శిక్ష విధించారు. మద్యం సేవించి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం వ్యక్తిగత తప్పిదమే కాకుండా సమాజానికి అసౌకర్యం కలిగించే చర్య అని పోలీసులు పేర్కొన్నారు. నేరానికి కేవలం శిక్ష విధించడమే కాకుండా, సమాజ సేవ ద్వారా బాధ్యతను గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. యువత మద్యం, న్యూసెన్స్‌ కు దూరంగా ఉండి ప్రజా ప్రదేశాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు. స్వేచ్ఛతో పాటు సామాజిక బాధ్యత కూడా ప్రతి పౌరుడి కర్తవ్యమేననే సందేశాన్ని ఈ శిక్ష చాటుతోంది.

यह भी पढ़ें

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के छात्रों का स्नेह मिलन समारोह। हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर। पूर्व छात्रों का स्नेह मिलन समारोह उत्साहपूर्वक आयोजित किया गया।

और पढ़ें →

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से रविन्द्र भारती में एंगिलीपूला बతుకమ్మ के साथ ‘प्रजाला బతుకమ్మ–2026’ उत्सव शुरू होगा। 18 अक्टूबर को टैंक बंड पर सद्दूला बతుకమ్మ। हैदराबाद, 9 अक्टूबर (ट्रैनेट न्यूज):

और पढ़ें →

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

तत्काल प्रकाशन के लिए महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह हैदराबाद, ट्राइनेट न्यूज़, 9 अक्टूबर 2026: हैदराबाद के बेगमपेट स्थित सेंट फ्रांसिस महिला कॉलेज में 46वां दीक्षांत समारोह भव्य रूप से आयोजित किया गया।

और पढ़ें →

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर: तेलंगाना राज्य सरकार के पूर्व सलाहकार डॉ. के.वी. रमणाचारी ने कहा कि आज के युवाओं में दूसरों का भला करने की सोच होनी चाहिए।

और पढ़ें →