ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం2 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:29 pm

బుధవారం

2 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:29 pm

SENSEX76,944+0.01%
NIFTY23,831-1.08%
హైదరాబాద్ 22K₹1,41,289/10g-5.97%
హైదరాబాద్ 24K₹1,54,133/10g-5.97%
వెండి₹2,11,311/kg-7.68%

తాజా వార్తలు

బిజెపి సాంస్కృతిక విభాగం సభ్యురాలిగా డా. బోనాల కిరణ్మయి ఎన్నిక

Dr. Bonala Kiranmayi has been elected as a member of the BJP State Cultural Wing for Medchal-Malkajgiri district.

nagendra2 September 2026, 12:47 AM2 చూసులుtrinetnews.com
బిజెపి  సాంస్కృతిక విభాగం సభ్యురాలిగా డా. బోనాల కిరణ్మయి ఎన్నిక

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, రవీంద్ర భారతి ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1:

బీజేపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగంమేడ్చల్, మల్కాజిగిరి జిల్లా

రాష్ట్ర సాంస్కృతిక విభాగం సభ్యురాలిగా డా. బోనాల కిరణ్మయి ఎన్నికైయ్యారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు

రామచంద్రా రావు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బిజెపి సంస్కృతిక

బోనాల కిరణ్మయి చేస్తున్న సేవలకు గుర్తింపుకు గాను సంస్కృతిక రంగంలో అవకాశం కల్పించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సంస్కృతిక రంగానికి పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. డా. బోనాల కిరణ్మయి మాట్లాడుతూ .. తనపై నమ్మకంతో బీజేపీ పార్టీ సంస్కృతిక విభాగంలో అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందన్నారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయడానికి మరింత కృషి చేస్తానన్నారు. తనకు పార్టీలో పదవి ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు , సంస్కృత విభాగం కన్వీనర్ బీజేపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగుపురం రాజమౌళి గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు..

తెలంగాణలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు..

నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండించి, పరామర్శించేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారం రోజుల్లో తనను రెండోసారి గృహనిర్బంధం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆయన విమర్శించారు.

మిగతా చదవండి →