ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

గురువారం20 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 6:00 amసూర్యాస్తమయం 6:38 pm

గురువారం

20 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 6:00 am

సూర్యాస్తమయం 6:38 pm

SENSEX77,429-0.74%
NIFTY24,213-0.63%
హైదరాబాద్ 22K₹1,49,127/10g+2.81%
హైదరాబాద్ 24K₹1,62,684/10g+2.81%
వెండి₹2,22,830/kg+1.50%

తాజా వార్తలు

Dhruv XI C.C. Secures 72-Run Victory Over Youth C.C. in HCA C Division League

Dhruv XI C.C. defeated Youth C.C. by 72 runs in the HCA 'C' Division One-Day League, powered by M. Vamsi Reddy's century.

nagendra20 August 2026, 2:01 AM2 చూసులుtrinetnews.com
Dhruv XI C.C. Secures 72-Run Victory Over Youth C.C. in HCA C Division League

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైద్రాబాద్, ట్రైనెట్ న్యూస్ ఆగస్టు 19 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ‘C’ డివిజన్ వన్ డే లీగ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ధృవ్ XI C.C. జట్టు యూత్ C.C.పై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

యూత్ C.C. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ధృవ్ XI C.C. 45.1 ఓవర్లలో 212 పరుగులు చేసింది. ఎం. వంశీ రెడ్డి అద్భుతమైన బ్యాటింగ్‌తో 80 బంతుల్లో 107 పరుగులు సాధించారు. ఆయన ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

213 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన యూత్ C.C. 140 పరుగులకే ఆలౌట్ అయింది. ధృవ్ XI C.C. బౌలర్లు వడ్త్యావత్ గణేష్ మరియు ముదావత్ పవన్ అద్భుతంగా రాణించి చెరో 4 వికెట్లు పడగొట్టారు.

వంశీ రెడ్డి, గణేష్, పవన్ సమిష్టి ప్రదర్శనతో ధృవ్ XI C.C. 72 పరుగుల ఘన విజయాన్ని నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి

నల్గొండ జిల్లాలో పాఠశాల ప్రిన్సిపాల్ దారుణ హత్య 27 కత్తిపోట్లతో కల్లు రూపారెడ్డి హతం.. నిందితుల కోసం పోలీసుల ముమ్మర దర్యాప్తు.

నల్గొండ జిల్లాలో పాఠశాల ప్రిన్సిపాల్ దారుణ హత్య  27 కత్తిపోట్లతో కల్లు రూపారెడ్డి హతం.. నిందితుల కోసం పోలీసుల ముమ్మర దర్యాప్తు.

Kallu Rupareddy, a 48-year-old school principal and director, was found murdered in her home in Kondamallepally, Nalgonda district, with 27 stab wounds. Police have launched an intensive investigation to track down the culprits.

మిగతా చదవండి →