Friday9 October 2026హైదరాబాద్

SENSEX71,593-0.44%
NIFTY22,232-0.85%
HYD 22K₹1,39,464/10g+0.97%
भाषाएँ

Latest News

Dasara Women's Cultural Festival on Oct 4 at Rajahmundry Arts College under 'Taruni Tarangini' theme

Rajahmundry Arts College is set to host the Dasara Women's Cultural Festival on October 4 under the theme 'Taruni Tarangini: Celebrating Her Power, Grace & Glory'.

nagendra6 September 2026, 6:17 AM7 व्यूtrinetnews.com
Dasara Women's Cultural Festival on Oct 4 at Rajahmundry Arts College under 'Taruni Tarangini' theme

Share this story

Share link keeps your language (?lang=)

ఈ సదర్భంగా గోడ పత్రికను  ఆవిష్కరించినఆర్ ఐ ఓ శారద

      (బై రాజా పెంట పాటీ బ్యూరో చీఫ్ ఏపీ)

      అమరావతి సెప్టెంబర్ 5 ట్రై నెట్ (ఏపీ)

మహిళలకు ప్రత్యేకంగా సాంస్కృతి కోత్సవాలు నిర్వహించడం మంచి నిర్ణయం అని ఆమె అన్నారు.  అమ్మాయిలు మహిళలలో అనేక రకాల ప్రతిభా పాటవాలు ఉన్నాయని, వాటిని ప్రదర్శించడానికి తరుణీ తరంగిణి  లాంటి వేదికలు ఉపయోగపడతాయని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో కాలేజీ విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని  ఇలాంటి వేదికలను ఉపయోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. 

     

ఈ కార్యక్రమం నిర్వాహకులు  పి తులసి మాట్లాడుతూ ఈ మహిళా ఉత్సవాలకు తరుణీ  తరంగిణీ  సెలబ్రేటింగ్ హెర్ పవర్ గ్రేస్ అండ్ గ్లోరీ అనే ట్యాగ్ లైన్ పెట్టామని “Celebrating Her Power, Grace & Glory” అంటే కేవలం మహిళను పొగడటం కాదు — ఆమె శక్తిని గుర్తించి, ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించి, ఆమె విజయాలను సంబరంగా జరుపుకోవడం అనే విస్తృతమైన భావం ఇందులో ఇమిడి ఉందని ఆమె తెలిపారు.  "

"మేము ఆధునిక మహిళలం నవదుర్గలం మేము నవశక్తులు మాలోనే""   అనే థీమ్ తో ఈ దసరాకు మహిళా సాంస్కృతి కోత్సవాలు అక్టోబర్ 4వ తారీఖున ఆర్ట్స్ కళాశాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు.  ఈ సందర్బంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో అమ్మాయిలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు.

రాజా పెంటపాటీ ట్రై నెట్ అమరావతి ఏపీ

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →