ట్రైనెట్ న్యూస్, యాదాద్రి భువనగిరి, సెప్టెంబరు10:
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం కేంద్రంలోని బస్టాండ్ చౌరాస్తా వద్ద చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు నివాళులు అర్పించిన సిపిఐ మండల కార్యదర్శి అన్నేమైన వెంకటేశం.వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో నిర్భయంగా పోరాడి దేశానికి స్పూర్తిగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ. ఉద్యమం నేత చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో కృష్ణ, ప్రవీణ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.





