ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

శుక్రవారం4 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:27 pm

శుక్రవారం

4 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:27 pm

SENSEX76,153-1.44%
NIFTY23,873-1.25%
హైదరాబాద్ 22K₹1,46,636/10g+2.02%
హైదరాబాద్ 24K₹1,59,967/10g+2.02%
వెండి₹2,21,741/kg+2.07%

తాజా వార్తలు

Congress Leaders Pay Tributes to Dr. Y.S. Rajasekhara Reddy on 17th Death Anniversary

Secunderabad Congress leaders paid rich tributes to late Dr. Y.S. Rajasekhara Reddy at Mettuguda on his 17th death anniversary.

nagendra3 September 2026, 8:05 PM0 చూసులుtrinetnews.com
Congress Leaders Pay Tributes to Dr. Y.S. Rajasekhara Reddy on 17th Death Anniversary

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్ ట్రైన్ నైట్ న్యూస్

నవంబర్2/09/2026

డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా

మెట్టుగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ రాజేందర్ యాదవ్ ఆఫీస్ వద్ద.

💐చరిత్రకే ఒక్కడు ప్రజల మనసులో చిర స్థాయి గా నిలిచిన మహా నేత డాక్టర్ వైఎస్ ఆర్ గారి17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు సికింద్రాబాద్ ఇంచార్జి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ ఆడం సంతోష్ కుమార్ మరియు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ శ్రీ ర్యాల రాజేందర్ యాదవ్ అర్పింస్తున్నాము 🙏

ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ బెన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింహ నాయక్, ప్రభాకర్, జాక్, శ్రీనివాస్ , నర్సింగ్ ,జిత్తు, లక్ష్మి నారాయణ, లింగం, పొట్టి శ్రీను, కంటయ్య, అంజయ్య

మహిళా నాయకురాలు భారతి, ఎలిజబెత్, రూతు క్లారి, సుజాత, నిర్మల, కస్తూరి, సంతోషి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్ డే లీగ్ ఛాంపియన్ మ్యాచ్‌లో ధ్రువ్ XI సి.సి. జట్టు అద్నాన్ సి.సి.తో తలపడింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్ డే లీగ్ ఛాంపియన్ మ్యాచ్‌లో ధ్రువ్ XI సి.సి. జట్టు అద్నాన్ సి.సి.తో తలపడింది.

Driven by Viyan Agarwal's impressive knock and Deepak Kumar's 4-wicket haul, Dhruv XI CC clinched a thrilling 3-run victory in the HCA C Division One-Day League.

మిగతా చదవండి →