Friday9 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,073/10g+1.43%
भाषाएँ

Latest News

Congress is playing with students' lives: Talasani Srinivas Yadav

Former minister Talasani Srinivas Yadav slammed the Congress government for failing to clear fee reimbursement dues, holding a massive protest rally in Hyderabad.

nagendra5 September 2026, 9:09 AM3 व्यूtrinetnews.com
Congress is playing with students' lives: Talasani Srinivas Yadav

Share this story

Share link keeps your language (?lang=)

హైద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్.5.

కాలేజీ పీజుల రీయింబర్స్మెంట్ చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతోందని మాజీ మంత్రి,సనత్నగర్ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు.పద్మారావునగర్ లోని ఎస్ పి కళాశాల నుండి వందల సంఖ్య విద్యార్థులతో కలసి బి ఆర్ ఎస్ పద్మమారావునగర్ ఇంచార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కళాశాలకు బాకీ ఉన్న పీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీ కి ముఖ్య అతిథిగా హాజరైన తలసాని శ్రీనివాస్ యాదవ్ విద్యార్థులతో కలిసి ఎస్ పి కళాశాల నుండి పద్మారావునగర్ ఎన్ టి ఆర్ కూడలి వరకు భారీ నిరసన ర్యాలీ లో పాల్గొన్నారు. అనంతరం పద్మారావునగర్ కూడలి వద్ద ఏర్పాటుచేసిన వేదిక వద్ద తలసాని మాట్లాడుతూ.... కాంగ్రెస్ ప్రభుత్వం కళాశాలకు బాకీ ఉన్న పీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నాడని అన్నారు.దీంతో రాష్ట్రంలోని విద్యార్థులు అనేక విధాలుగా ఇబ్బందులుపడుతున్నారని అన్నారు.ర్యాలీలో బీ ఆర్ ఎస్ నాయకులు,కార్యకర్తలు,మహిళలు,ఎస్ పి కళాశాల,విజ్ఞాన భారతి కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

यह भी पढ़ें

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के छात्रों का स्नेह मिलन समारोह। हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर। पूर्व छात्रों का स्नेह मिलन समारोह उत्साहपूर्वक आयोजित किया गया।

और पढ़ें →

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से रविन्द्र भारती में एंगिलीपूला बతుకమ్మ के साथ ‘प्रजाला బతుకమ్మ–2026’ उत्सव शुरू होगा। 18 अक्टूबर को टैंक बंड पर सद्दूला बతుకమ్మ। हैदराबाद, 9 अक्टूबर (ट्रैनेट न्यूज):

और पढ़ें →

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

तत्काल प्रकाशन के लिए महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह हैदराबाद, ट्राइनेट न्यूज़, 9 अक्टूबर 2026: हैदराबाद के बेगमपेट स्थित सेंट फ्रांसिस महिला कॉलेज में 46वां दीक्षांत समारोह भव्य रूप से आयोजित किया गया।

और पढ़ें →

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर: तेलंगाना राज्य सरकार के पूर्व सलाहकार डॉ. के.वी. रमणाचारी ने कहा कि आज के युवाओं में दूसरों का भला करने की सोच होनी चाहिए।

और पढ़ें →