Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,235/10g+1.53%
भाषाएँ

Latest News

Cine Swarasumanjali Musical Concert Held in Hyderabad

Manoranjani Melodies and Adarsha Foundation jointly organized the Cine Swarasumanjali music concert at Thyagaraya Gana Sabha, featuring soulful melodies and awards.

nagendra20 August 2026, 8:38 PM7 व्यूtrinetnews.com
Cine Swarasumanjali Musical Concert Held in Hyderabad

Share this story

Share link keeps your language (?lang=)

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 20 :

మనోరంజని మెలోడిస్ , ఆదర్శ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు వేదికలో సినీ స్వరసుమాంజలి - సినీ దిగ్గజాలు -1" పేరిట సినీ సంగీత విభావరి త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పి.వెంకటేశ్వర్ కు : కిశోర్ కుమార్ స్మారక పురస్కారం ప్రధానం చేశారు. సభకు ముందు నవరస గాయని ఆమని నిర్వహణలో స్వర్ణ కిరీటి పి.సుభాష్, స్వరరత్న కృష్ణ ప్రసాద్, అంజనేయ శాస్త్రి, శ్రీకాంత్ చారి ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

यह भी पढ़ें

హైదరాబాద్‌లో నవంబర్ 19 నుంచి 22 వరకు 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ )

హైదరాబాద్‌లో నవంబర్ 19 నుంచి 22 వరకు 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ )

సెక్రటేరియట్ లో IRC ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష • కనీవినీ ఎరగని రీతిలో, తెలంగాణ ఖ్యాతి చాటేలా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు ఆదేశం • 3,000 మంది డెలిగేట్స్, 400 ఎగ్జిబిషన్ స్టాళ్లతో, హైటెక్స్‌లో నాలుగు రోజుల పాటు జాతీయ స్థాయి సదస్సు • ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఇతర రాష్ట్రాల మంత్రులు • అతిథుల వసతి, రవాణా, ఆతిథ్యం, రాష్ట్ర పర్యాటక ప్రాంతాల సందర్శనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో 25వేల కోట్లతో రాష్ట్రంలో నాణ్యమైన నూతన రోడ్ల నిర్మాణం • రిజనల్ రింగ్ రోడ్డుతో ప్రపంచంలోనే విశ్వనగరంగా హైదరాబాద్.. పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా తెలంగాణ • రూ.12,073 కోట్లతో హైదరాబాద్–విజయవాడ 6+2 లేన్ల జాతీయ రహదారి పనులకు త్వరలో ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు - ఐఆర్సీ పై ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

और पढ़ें →