ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం1 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:30 pm

మంగళవారం

1 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:30 pm

SENSEX76,944-0.68%
NIFTY24,056-0.63%
హైదరాబాద్ 22K₹1,44,389/10g-3.91%
హైదరాబాద్ 24K₹1,57,515/10g-3.91%
వెండి₹2,15,926/kg-5.66%

తాజా వార్తలు

గోవింద్ మల్టీ టాలెంట్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి

A Telugu and Hindi film musical concert was organized at Sri Tyagaraya Gana Sabha in Chikkadpally under the leadership of T. Govind Rao.

nagendra31 August 2026, 7:51 PM3 చూసులుtrinetnews.com
గోవింద్ మల్టీ టాలెంట్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 31

గోవింద్ మల్టీ టాలెంట్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో 'ఘంటసాల గాన వారస గోవింద శిఖామణి', మధుర గాయకులు 'గానరత్న' టి.గోవింద్ రావు గ సంగీత స్వరసారధ్యంలో

తేలితేలి నా మనసు తెలియకనే నావ వలె ఊగుచున్నది...." తెలుగు - హిందీ సినీ సంగీత విభావరి చిక్కడపల్లి శ్రీత్యాగరా గానసభ మెయిన్ హాల్ లో నిర్వహించారు. సంస్ధ అధినేత టి.గోవింద్ రావు నిర్వహణలో ప్రముఖ గాయనీ , గాయకులు సినీ ప్లేబ్యాక్ సింగర్, చంద్రతేజ వి.ఎస్.సుందర్ రావు, ఆర్.శైలజ శ్రీనివాస్. టి.ఎస్.వాణి తదితరులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి. సూర్యతేజ (కీబోర్డ్), కే.ఎస్.చక్రవర్తి (తబల),సతీష్ (ప్యాಡ್స్) వాద్య సహకారం అందించారు . కార్యక్రమంలో కార్యదర్శి: టి.సాయికుమార్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి