శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,252/10g+1.54%
భాషలు

తాజా వార్తలు

స్వర ఝరీ భువన భాస్కరం ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి

A special film musical concert was organized at Thyagaraya Ganasabha to celebrate the birth anniversaries of prominent film stars.

nagendra24 August 2026, 8:42 PM4 చూసులుtrinetnews.com
స్వర ఝరీ భువన భాస్కరం ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 24: సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, శ్రీదేవి జన్మదిన సందర్భాలను పురస్కరించుకుని స్వర ఝరీ భువన భాస్కరం సంగీత సాహిత్య సేవా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రత్యేక సినీ సంగీత విభావరి

చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభ, కళా సంగీత నాట్య కళావేదికలో నిర్వహించారు .

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా

అంజనీ కుమారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గాయనీ గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి

రైల్వే డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రైల్వే డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రైల్వే డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. హైద్రాబాద్, ట్రైనెట్, న్యూస్, అక్టోబర్,9.పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరితంగా నిర్వహించారు.తార్నాక లోని రైల్వే డిగ్రీ కళాశాలలో 1985 బ్యాచ్ తెలుగు మీడియం విద్యా

మిగతా చదవండి →

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు రవీంద్రభారతిలో ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం అక్టోబరు 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ హైదరాబాద్‌, అక్టోబరు 9 (ట్రైనెట్ న్యూస్): తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘

మిగతా చదవండి →

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9, 2026: హైదరాబాద్‌లోని బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో 46వ స్నాతకోత్సవం ఘనంగా నిర్

మిగతా చదవండి →

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి: డాక్టర్ కేవీ రమణాచారి

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి: డాక్టర్ కేవీ రమణాచారి

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి డాక్టర్ కేవీ రమణాచారి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 9 : నేటి యువతలో మంచి చేయాలనే ఆలోచనలు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణ చారి అన్నారు. బ్రాహ్మణ

మిగతా చదవండి →