సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,107+5.45%
NIFTY25,045+5.18%
22K₹1,31,413/10g+0.05%
భాషలు

తాజా వార్తలు

సినీ సంగీత విభావరి

A prestigious musical concert titled 'Unke Khayal Aaye To Aate Chale Gaye' enthralled audiences at Sri Thyagaraja Gana Sabha in Chikkadpally.

nagendra6 September 2026, 7:53 AM11 చూసులుtrinetnews.com
సినీ సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ సెప్టెంబర్ 5 : సర్గమ్ మెలోడీ మెహఫిల్ సమర్పణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'ఉన్కే ఖయాల్ ఆయే తో ఆతే చలే గయే' సంగీత విభావరి చిక్కడపల్లి, శ్రీత్యాగరాజ గానసభలోని మారుతి కళా వేదికలో నిర్వహించారు. ప్రముఖ గాయకుడు అర్జన్ సింగ్ నిర్వహణలో గాయనీ గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య