ఆదివారం11 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

అలరించిన సినీ సంగీత విభావరి

A Telugu and Hindi musical concert titled 'Star Star... Mega Star' was held at Sri Thyagaraya Gana Sabha to celebrate Megastar Chiranjeevi's birthday.

nagendra22 August 2026, 9:02 PM4 చూసులుtrinetnews.com
అలరించిన సినీ సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 22: మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా

బాలాజీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫౌండేషన్ గ్లోబల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో "స్టార్ స్టార్... మెగా స్టార్ స్టార్" పేరిట తెలుగు , హిందీ సినీ సంగీత విభావరీ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా సంగీత నాట్య వేదిక లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిటీ సివిల్ కోర్ట్

పిడి.లక్ష్మి కుమారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా

ప్రసిద్ధ గాయిని, స్వరరాగ రస మాధురి అనురాధ కు 'భక్తి గాన శిరోమణి' బిరుదును ప్రధానం చేశారు . సంస్థ అధ్యక్షుడు రామోజీ నిర్వహణలో ప్రముఖ గాయనీ, గాయకులు ఎస్.పి.మాధురి , జి.వెంకట్రావు, శ్యాంబాబు, సుబ్బారెడ్డి, బి.వాసు, శ్రీమతి జయలిలత, శ్రీమతి ప్రణీత, పి.ఆర్యా, నాగశ్రీష తదితరులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి

నవ్వించి, ఆలోచింపజేసిన 'నైవేద్యం' నాటిక ప్రదర్శన

నవ్వించి, ఆలోచింపజేసిన 'నైవేద్యం' నాటిక ప్రదర్శన

నవ్వించిన నైవేద్యం అనంతపురం, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 10: సినీ రచయిత యం.వి.ఎస్. హరనాథ రావు, వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.. జయా ఆర్ట్స్ హైదరాబాద్, లలిత కళా పరిషత్ అనంతపురం సంయుక్త నిర్వహణలో నైవేద్యం నాటికను

మిగతా చదవండి →

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

మిగతా చదవండి →