ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఆదివారం16 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:59 amసూర్యాస్తమయం 6:41 pm

ఆదివారం

16 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:59 am

సూర్యాస్తమయం 6:41 pm

SENSEX78,009-0.68%
NIFTY24,366-0.89%
హైదరాబాద్ 22K₹1,45,389/10g+1.24%
హైదరాబాద్ 24K₹1,58,606/10g+1.24%
వెండి₹2,15,742/kg+0.52%

తాజా వార్తలు

భూపతి మ్యూజికల్ ఆధ్వర్యంలో సినీ గీతాలహరి

A musical concert featuring Telugu and Hindi film songs was held at Thyagaraya Gana Sabha to mark Independence Day.

nagendra16 August 2026, 3:47 AM0 చూసులుtrinetnews.com
భూపతి మ్యూజికల్ ఆధ్వర్యంలో సినీ గీతాలహరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 15 :

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా భూపతి మ్యూజికల్ ఆధ్వర్యంలో తెలుగు హిందీ సినీ గీతలహరి పేరిట సినీ సంగీత విభావరి త్యాగరాయ గానసభలోని కళ లలిత కళావేదికల నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతి కృష్ణ కుమార్ నిర్వహణలో గాయకులు శంకర్ ఠాగూర్ , రిషికేష్ , నాగేంద్రప్రసాద్, దుర్గా శ్రీనివాస్, భూపతి గౌరీ శంకర్, ఆర్. జ్యోతి, లక్ష్మి గోపాల్, శ్రీ రాణి , రాధా రాణి ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి