ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

గురువారం3 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:28 pm

గురువారం

3 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:28 pm

SENSEX76,570-0.47%
NIFTY23,914-0.73%
హైదరాబాద్ 22K₹1,44,533/10g-1.01%
హైదరాబాద్ 24K₹1,57,672/10g-1.01%
వెండి₹2,17,472/kg-1.55%

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం..

Janasena activists and fans participated in large numbers in a blood donation camp organized in Nacharam to celebrate Pawan Kalyan's birthday.

nagendra2 September 2026, 6:37 PM3 చూసులుtrinetnews.com
పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

* పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసిన జనసేన కార్యకర్తలు..

నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 2:

జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నాచారం డివిజన్‌లోని సిడిఎస్ భవనంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నిహారిక ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయవచ్చని, సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత మరింతగా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాచారం డివిజన్ జనసేన నాయకులు రామకృష్ణారెడ్డి, జమ్మల మధు, సోమేశ్, కే. మధు, సాయికిరణ్, వి. మధు, సారయ్య రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు..

తెలంగాణలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు..

నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండించి, పరామర్శించేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారం రోజుల్లో తనను రెండోసారి గృహనిర్బంధం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆయన విమర్శించారు.

మిగతా చదవండి →