ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఆదివారం16 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:59 amసూర్యాస్తమయం 6:41 pm

ఆదివారం

16 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:59 am

సూర్యాస్తమయం 6:41 pm

SENSEX78,009-0.68%
NIFTY24,366-0.89%
హైదరాబాద్ 22K₹1,45,389/10g+1.24%
హైదరాబాద్ 24K₹1,58,606/10g+1.24%
వెండి₹2,15,742/kg+0.52%

తాజా వార్తలు

సినీ దేశభక్తి లలిత జానపద గీతాలు సమ్మేళనం

A musical event featuring patriotic film songs and folk music was held at Sri Thyagaraya Gana Sabha on the occasion of Independence Day.

nagendra16 August 2026, 3:40 AM0 చూసులుtrinetnews.com
సినీ దేశభక్తి లలిత జానపద గీతాలు సమ్మేళనం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 15 :

నివేదిత ఆర్ట్స్ అసోసియేషన్ నిర్వహణలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సినీ దేశభక్తి లలిత జానపద గీతాలు సమ్మేళనం చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని కళా వెంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు . కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్

కోలేటి దామోదర్ గుప్తా, ఆదర్శ ఫౌండేషన్ అధ్యక్షుడు కుసుమ భోగరాజు , ప్రముఖ సామాజికవేత్త వడ్లకొండ వెంకట్రావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి సినీ చైతన్య గీతాలను ఆలపించడం అభినందనీయమన్నారు. సభకు ముందు ప్రముఖ నవరస గాయనీ ఆమని నిర్వహణలో గాయనీ, గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి