హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30:
శ్రావణమాసం అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా గాంధీనగర్ డివిజన్ SRT లోని శ్రీ ఉప్పలమ్మ లక్ష్మి మాత ఆలయం లో సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు డివిజన్ బిజెపి ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బిజెపి నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్,నీరజ్, నరేంద్రనాథ్,శివ తదితరులు పాల్గొన్నారు.





