E-Paperఈ-పేపర్PDF · Clip · Archive
భాషలు

ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

శుక్రవారం25 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:05 amసూర్యాస్తమయం 6:10 pm

శుక్రవారం

25 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:05 am

సూర్యాస్తమయం 6:10 pm

SENSEX73,581-0.96%
NIFTY23,063-1.21%
హైదరాబాద్ 22K₹1,41,983/10g-1.68%
హైదరాబాద్ 24K₹1,54,891/10g-1.68%
వెండి₹2,14,131/kg-2.35%

తాజా వార్తలు

గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్న ప్రసాద వితరణ

The Nacharam Market Association organized a grand Anna Prasada distribution event during the Ganapati Navaratri celebrations in Hyderabad.

nagendra24 September 2026, 7:20 PM0 చూసులుtrinetnews.com
గణపతి నవరాత్రుల సందర్భంగా ఘనంగా అన్న ప్రసాద వితరణ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,సెప్టెంబర్24

గణపతి నవరాత్రుల సందర్భంగా నాచారం మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు, మార్కెట్‌కు వచ్చిన ప్రజలకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ అసోసియేషన్ నిర్వాహకులు లక్ష్మణ్, శ్రీధర్ లు మాట్లాడుతూ గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు, వ్యాపారులు, స్థానికులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి ‎‎తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి

తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి  ‎‎తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి

Deputy CM Bhatti Vikramarka and Minister Jupally Krishna Rao directed officials to develop a comprehensive action plan to position Telangana as a prominent national and international tourism destination.

మిగతా చదవండి →

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి చేయాలి -సీఎం రేవంత్ రెడ్డి

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి చేయాలి -సీఎం రేవంత్ రెడ్డి

యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని దసరాలోపు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్షలో బొగ్గు లభ్యత, అదనపు భారం తదితర అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎంలు అధికారులను ప్రశ్నించారు.

మిగతా చదవండి →