ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం16 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:17 pm

బుధవారం

16 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:17 pm

SENSEX74,366-0.72%
NIFTY23,257-0.94%
హైదరాబాద్ 22K₹1,43,751/10g-0.99%
హైదరాబాద్ 24K₹1,56,819/10g-0.99%
వెండి₹2,16,812/kg+0.85%

తాజా వార్తలు

అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న ‘అనకాపల్లి’ చిత్రం

The raw and rustic film 'Anakapalli', starring Vikram Sahidev and directed by Khagesh Thammineni, is gearing up for a grand release in Telugu and Tamil on October 2.

nagendra16 September 2026, 2:27 AM2 చూసులుtrinetnews.com
అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న ‘అనకాపల్లి’ చిత్రం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లేని అందించారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్‌లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇక ఆగస్ట్ నెలలోనే ఈ మూవీని అనకాపల్లి ప్రజలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు.

‘అనకాపల్లి’ సినిమాని అనకాపల్లి ప్రజలు వీక్షించి అద్భుతమైన రెస్సాన్స్‌ను అందించారు. ఈ మూవీని తెలుగులో పాటుగా తమిళంలోనూ భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రధాన పాత్రల్ని చూపిస్తూ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఇప్పుడు అందరిలోనూ మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తోంది.

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్‌పి, పూర్వి డిస్ట్రిబ్యూషన్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నాయి. ఈ చిత్రానికి మాయా.వి కెమెరామెన్‌గా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా పని చేశారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు.

తారాగణం : విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప, త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్

నిర్మాతలు: కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన

సహ నిర్మాత: కాండ్రేగుల కుమార్ రాజా

కథ & స్క్రీన్‌ప్లే: త్రినాధరావు నక్కిన

దర్శకుడు: ఖగేష్ తమ్మినేని

డీ ఓ పి : మాయా. వి

సంగీతం: దేవ్ జండ్

ఎడిటర్: శ్రీకృష్ణ అట్టలూరి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సెట్రామరాజు మల్లెల

సంభాషణలు: ఉదయ్ భాగవతుల

ప్రొడక్షన్ డిజైనర్: రఘు కులకర్ణి

కొరియోగ్రఫీ: శేఖర్ VJ, యష్ మాస్టర్, జిత్తు మాస్టర్

కాస్ట్యూమ్ డిజైనర్: సూర్య కొయ్య

సాహిత్యం: అనంత శ్రీరామ్, కెకె, గణేష్ సలాది, రాంబాబు గోశాల, తేజ గొర్లె

అదనపు పాటలు: వి.కిరణ్ కుమార

కో-డైరెక్టర్: రమేష్ బాబు యేపాటి

సౌండ్ ఎఫెక్ట్స్: హేమంత్

డి ఐ : రెడ్ ఓచర్

రంగు: ఎం. రాజు రెడ్డి

లైన్ ప్రొడ్యూసర్: NVSS సురేష్

ప్రొడక్షన్ కంట్రోలర్: చందు దేశెట్టి

పీఆర్ఓ : సాయి సతీష్

మార్కెటింగ్: స్టార్ సర్కిల్

Anakapalli Set for a Grand Release on October 2, Through Mythri Movie Distribution LLP and Poorvi Distributions

 

Anakapalli is a raw and rustic film produced under the banners of Bhavya Sri Movie Makers and Nakkina Narratives by Kandregula Naidu and Thrinadha Rao Nakkina, who also play key roles in the movie. Vikram Sahidev, Sandhya Vasishta, and Tarak Ponnappa are the lead cast, while Khagesh Thammineni has directed the film. Kandregula Kumar Raja is the co-producer, while Thrinadha Rao Nakkina has penned the story and screenplay.

 

The songs, teaser, and trailer released so far have generated good expectations for the movie. The film was also specially screened for the people of Anakapalli in August, receiving an excellent response from the local audience.

 

Following the positive reception, the makers are now gearing up to release Anakapalli on a grand scale in both Telugu and Tamil. The film will hit theatres on October 2nd. The release date poster, unveiled on the occasion of Vinayaka Chavithi, has further captured attention by featuring the principal characters and creating additional curiosity around the film.

 

Mythri Movie Distribution LLP and Poorvi Distributions are jointly bringing Anakapalli to theatres. Maaya V is the cinematographer, while Sreekrishna Attaluri is the editor. Uday Bhagavathula penned the dialogues.

 

Cast : Vikram Sahidev, Sandhya Vasishta, Tarak Ponnappa, Thrinadha Rao Nakkina, Indraja Absar, Mahaboob Basha, Srinivas Vadlamani, Kandregula Naidu, Nandini Rai, Sangeetha Krish, and others.

 

Technical Crew:

Banners: Bhavya Sri Movie Makers, Nakkina Narratives

Producers: Kandregula Naidu, Thrinadha Rao Nakkina

Co-Producer: Kandregula Kumar Raja

Story & Screenplay: Thrinadha Rao Nakkina

Director: Khagesh Tammineni

Director of Photography: Maya V

Music: Devzand

Editor: Srikrishna Attaluri

Executive Producer: Setramaraju Mallela

Dialogues: Uday Bhagavatula

Production Designer: Raghu Kulkarni

Choreography: Sekhar VJ, Yash Master, Jithu Master

Costume Designer: Surya Koya

Lyrics: Anantha Sriram, KK, Ganesh Saladi, Rambabu Goshala, Teja Gorle

Additional Songs: V. Kiran Kumar

Co-Director: Ramesh Babu Yepati

Sound Effects: Hemanth

DI: Red Ochre

Colourist: M. Raju Reddy

Line Producer: NVSS Suresh

Production Controller: Chandu Desetti

PRO: Sai Sathish

Marketing: Star Circle

ఇవి కూడా చదవండి

"కింగ్డమ్" సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా సైమా అవార్డ్ అందుకున్న హీరో సత్యదేవ్ కు శుభాకాంక్షలు తెలిపిన "ఎస్ డి 15" టీమ్

"కింగ్డమ్" సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా సైమా అవార్డ్ అందుకున్న హీరో సత్యదేవ్ కు శుభాకాంక్షలు తెలిపిన "ఎస్ డి 15" టీమ్

The team of SD15 extended their congratulations to hero Satya Dev for winning his first SIIMA Award as Best Supporting Actor for his role in Kingdom.

మిగతా చదవండి →