రవీంద్ర భారతి, హైదరాబాద్ ట్రైనెట్ న్యూస్ 8 : పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వర్గీయ రఘుబాబు 37వ వర్ధంతి సందర్భంగా స్మృతాంజలి సభ మంగళ వారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీజయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీజ సాదినేని దర్శకత్వంలో ఏడో గది అనే నాటకాన్ని ప్రదర్శించారు. అంతరించిపోతున్న నాటక రంగాన్ని కాపాడుకోవాలని పలువురు వక్తలు సూచించారు. సమాజంలోని పలు అంశాలపై కళాకారుల ప్రదర్శనలు ఆహుతులను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు విఎన్ ఆదిత్య, నిర్వాహకులు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
ఆలోచింపజేసిన ఏడోగది నాటకం
The 37th death anniversary of Paruchuri Raghubabu was observed at Ravindra Bharati in Hyderabad, featuring the thought-provoking play 'Aedo Gadi'.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది


ఇవి కూడా చదవండి
వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో దడవాయిల పాత్ర కీలకమైనవి

INTUC National President Dr. G. Sanjeeva Reddy assured that the government will be pressured to resolve the legitimate demands of Dadavai workers.
మిగతా చదవండి →ఒకే కుటుంబంలో ముగ్గురికి ఉస్మానియా నుంచి పీహెచ్డీలు

Three members of the same family from Nalgonda district achieved a rare feat by receiving PhD degrees at Osmania University's 85th convocation.
మిగతా చదవండి →బసంతాపురం గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్

Yadadri Bhuvanagiri District Collector inspected the pilot project survey and interacted with locals during a surprise visit to Basanthapur village.
మిగతా చదవండి →భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర దివ్యాoగుల విభాగం రాష్ట్ర కో ఆర్డినేటర్ గోలి ప్రభాకర్ కి సన్మానం

BJP leaders felicitated state coordinator Goli Prabhakar at his residence in Hyderabad on Tuesday.
మిగతా చదవండి →