ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

గురువారం10 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:22 pm

గురువారం

10 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:22 pm

SENSEX74,764-2.29%
NIFTY23,459-1.84%
హైదరాబాద్ 22K₹1,45,621/10g-0.91%
హైదరాబాద్ 24K₹1,58,859/10g-0.91%
వెండి₹2,24,978/kg+1.53%

తాజా వార్తలు

సరిహద్దులు లేని వారసత్వం

Punjab State Information Commissioner Harpreet Sandhu met with Telangana Governor Shiv Pratap Shukla in Hyderabad, presenting him with a book on Sukhna Lake and an acclaimed national heritage artwork.

nagendra10 September 2026, 2:07 AM0 చూసులుtrinetnews.com
సరిహద్దులు లేని వారసత్వం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 09 :

పంజాబ్, చండీగఢ్‌ల వారసత్వ సంపదను తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్, తెలంగాణ గౌరవ గవర్నర్‌తో పంచుకున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో పంజాబ్ రాష్ట్ర సమాచార కమిషనర్ హర్‌ప్రీత్ సంధు, తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, పంజాబ్ రాష్ట్ర సమాచార కమిషనర్ హర్‌ప్రీత్ సంధు, పంజాబ్ యొక్క గొప్ప వ్యవసాయ వారసత్వాన్ని చండీగఢ్ విశిష్ట వారసత్వ సంపదను ప్రదర్శించే తాను రచించిన 'సుఖ్నా సరస్సుపై పుస్తకం'తో పాటు, భారతదేశ జాతీయ పక్షి అయిన నెమలిని చిత్రీకరించిన ప్రశంసలు పొందిన కళాకృతి 'ది ప్రైడ్ ఆఫ్ పీకాక్ - గ్లోరీ ఆఫ్ ఇండియా'ను గవర్నర్ కు సమర్పించారు. ఈ సందర్భంగా హర్‌ప్రీత్ సంధు రూపొందించిన జాతీయ వారసత్వ కళాకృతిని తెలంగాణ గవర్నర్ ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

ఇటీవల మృతి చెందిన నూనెముంతల బుచ్చిరాములు గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

ఇటీవల మృతి చెందిన నూనెముంతల బుచ్చిరాములు గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం ఖప్రాయపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నూనెముంతల బుచ్చి రాములు గౌడ్ మృతి చెందగా, వారి కుటుంబాన్ని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బుచ్చి రాములు గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మిగతా చదవండి →

అపెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యేమ్మే కల్యాణ్ ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

అపెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యేమ్మే కల్యాణ్ ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

Former Government Whip Gongidi Sunitha Mahender Reddy visited Yemme Kalyan, who is receiving treatment at Apex Hospital in Boduppal following an accident.

మిగతా చదవండి →