చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 19 : స్వర సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో 46వ "సంగీత విభావరి" చిక్కడపల్లి
త్యాగరాయ గానసభలోని
కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా గాయనీ, గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.

Latest News
Svara Samskruti organization hosted its 46th Sangeetha Vibhavari musical concert at Kala Subbarao Kala Vedika, Chikkadpally.

Share this story
Share link keeps your language (?lang=)
చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 19 : స్వర సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో 46వ "సంగీత విభావరి" చిక్కడపల్లి
త్యాగరాయ గానసభలోని
కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా గాయనీ, గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.


సెక్రటేరియట్ లో IRC ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష • కనీవినీ ఎరగని రీతిలో, తెలంగాణ ఖ్యాతి చాటేలా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు ఆదేశం • 3,000 మంది డెలిగేట్స్, 400 ఎగ్జిబిషన్ స్టాళ్లతో, హైటెక్స్‌లో నాలుగు రోజుల పాటు జాతీయ స్థాయి సదస్సు • ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఇతర రాష్ట్రాల మంత్రులు • అతిథుల వసతి, రవాణా, ఆతిథ్యం, రాష్ట్ర పర్యాటక ప్రాంతాల సందర్శనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో 25వేల కోట్లతో రాష్ట్రంలో నాణ్యమైన నూతన రోడ్ల నిర్మాణం • రిజనల్ రింగ్ రోడ్డుతో ప్రపంచంలోనే విశ్వనగరంగా హైదరాబాద్.. పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా తెలంగాణ • రూ.12,073 కోట్లతో హైదరాబాద్–విజయవాడ 6+2 లేన్ల జాతీయ రహదారి పనులకు త్వరలో ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు - ఐఆర్సీ పై ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
और पढ़ें →

