Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,521-1.19%
NIFTY22,184-1.65%
HYD 22K₹1,37,867/10g-0.19%
भाषाएँ

Cultural

Enchanting 'Sastra, Sangeeta, Sahitya, Sammelanam' in Hyderabad

The 12th anniversary celebrations of Vempati Lakshmi Srinivasa Sastry Memorial Trust featured captivating classical music and dance performances in Chikkadpally.

Staff Reporter17 August 2026, 4:02 AM12 व्यूtrinetnews.com
Enchanting 'Sastra, Sangeeta, Sahitya, Sammelanam' in Hyderabad

Share this story

Share link keeps your language (?lang=)

ఆకట్టుకున్న "శాస్త్ర, సంగీత, సాహిత్య, సమ్మేళనం". చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, ఆగస్ట్ 16: వెంపటి లక్ష్మీ శ్రీనివాసశాస్త్రి మెమోరియల్ ట్రస్ట్ 12వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో "శాస్త్ర, సంగీత, సాహిత్య, సమ్మేళనం" చిక్కడపల్లి త్యాగరాయ గానసభ ప్రధాన వేదికలో నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ శాస్త్రవేత్త, ఎన్.ఎఫ్.సి మాజీ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ ఎన్. సాయిబాబా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వెంపటి లక్ష్మీ శ్రీనివాసశాస్త్రి మెమోరియల్ ట్రస్ట్ సాహిత్య రంగానికి చేస్తున్న సేవలను కొనియాడారు.

కార్యక్రమంలో డాక్టర్ ఎస్వీఎస్ నారాయణ మూర్తి, వంశీ ఆర్ట్ థియేటర్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ వంశీ రామరాజు, సైకాలజిస్ట్ డాక్టర్ మహాలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ వేలూరి లక్ష్మీ గీత నిర్వహణలో వీణా వాద్య కచేరీ అలరించింది.

పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం కుమార్తె చావెలి బాల త్రిపుర సుందరి శిష్యురాళ్లు సమర్పించిన కూచిపూడి నృత్య రూపక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాన్ని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు వెంపటి లక్ష్మీనారాయణ శర్మ పర్యవేక్షించారు.

यह भी पढ़ें

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी.... - पार्टी को मजबूत करने के लिए काम करूंगी: सीएच भाग्यलक्ष्मी.... ट्राइनेट न्यूज, हैदराबाद 07 अक्टूबर: भाजपा सेंट्रल जिला महिला मोर्चा

और पढ़ें →

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर। नलगोंडा, 6 अक्टूबर, ट्रिनेट न्यूज: कांग्रेस सरकार द्वारा दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए, यह मांग भाजपा दिव्यांग प्रकोष्ठ के राज्य सह-संयोजक गोली प्रभाकर ने की।

और पढ़ें →