Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,495-1.23%
NIFTY22,206-1.55%
HYD 22K₹1,37,846/10g-0.20%
भाषाएँ

Cultural

Traditional Dance Forms Must Be Passed on to Future Generations: Dr. Sindhuja

Traditional dance art forms must be passed on to future generations, said Dr. Sindhuja, Assistant Professor at ARIA University. The 'Balotsav' music and dance festival was jointly organized by Samskara Bharati and Sancha

Staff Reporter20 September 2026, 2:28 PM16 व्यूtrinetnews.com
Traditional Dance Forms Must Be Passed on to Future Generations: Dr. Sindhuja

Share this story

Share link keeps your language (?lang=)

సాంప్రదాయ నృత్య కళలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఆర్ఐఏ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సింధూజ అన్నారు. హైదరాబాద్‌లోని కళ్యాణ్ యాంఫి థియేటర్‌లో సంస్కార భారతి, సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ సంయుక్త ఆధ్వర్యంలో 'బాలోత్సవ్' సంగీత, నృత్యోత్సవాలు నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా. సింధూజ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ వ్యవస్థాపకురాలు పద్మా కళ్యాణ్ నేతృత్వంలో ప్రతి నెల ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ సలహాదారు లయన్ డా. సింగిశెట్టి సత్యనారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పద్మా కళ్యాణ్, శ్రీవల్లీ శర్మ తదితరులు పాల్గొన్నారు. వివిధ గురువర్యుల శిష్య బృందాలు ప్రదర్శించిన సంగీత, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

यह भी पढ़ें

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी.... - पार्टी को मजबूत करने के लिए काम करूंगी: सीएच भाग्यलक्ष्मी.... ट्राइनेट न्यूज, हैदराबाद 07 अक्टूबर: भाजपा सेंट्रल जिला महिला मोर्चा

और पढ़ें →

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर। नलगोंडा, 6 अक्टूबर, ट्रिनेट न्यूज: कांग्रेस सरकार द्वारा दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए, यह मांग भाजपा दिव्यांग प्रकोष्ठ के राज्य सह-संयोजक गोली प्रभाकर ने की।

और पढ़ें →