మంగళవారం29 సెప్టెంబర్ 2026హైదరాబాద్

SENSEX72,634-2.93%
NIFTY22,655-3.38%
22K₹1,37,523/10g-3.50%
భాషలు

సాంస్కృతికం

సంప్రదాయ కళలను భావితరాలకు అందించాలి: నేరెళ్ల శారద

సంప్రదాయ కళలను భావితరాలకు అందించాలి రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ 28 : సంప్రదాయ కళలను భావితరాలకు అందించాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. వాగ్దేవి నృత్యక్షేత్ర తృతీయ వార్షికోత్సవ వేడుకలు 'న

Staff Reporter28 September 2026, 2:34 PM6 చూసులుtrinetnews.com
సంప్రదాయ కళలను భావితరాలకు అందించాలి: నేరెళ్ల శారద

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

సంప్రదాయ కళలను భావితరాలకు అందించాలి

రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ 28 :

సంప్రదాయ కళలను భావితరాలకు అందించాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. వాగ్దేవి నృత్యక్షేత్ర తృతీయ వార్షికోత్సవ వేడుకలు 'నర్తన '26' పేరిట సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు రవీంద్రభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా

నేరెళ్ల శారద పాల్గొని ప్రసంగించారు.

వాగ్దేవి నృత్యక్షేత్ర సంస్థ గత మూడు సంవత్సరాలుగా విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. కళలు కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. సభకు ముందు కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆపట్టుకున్నాయి. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు చిగిరింత పరిజాత నర్సింహా రెడ్డి, టెలివిజన్ కొరియోగ్రాఫర్ అమిత్ మాస్టర్, సంస్థ అధ్యక్షురాలు, దూరదర్శన్ ఆర్టిస్ట్ గురు డా. వినీల రావు, సంస్థ అధ్యక్షురాలు ఆశ్రిత,

భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

నిజంగా ప్రేమేనా... నీ అపోహనా?

నిజంగా ప్రేమేనా... నీ అపోహనా?

నిజంగా ప్రేమేనా...నీ అపోహనా? స్కూలుకు వెళ్లే ఒక అమ్మాయి తను చదువు మీద ఆసక్తి చూపలేకపోతున్నానని, ఒంటరితనంగా ఫీల్ అవుతున్నానని, చనిపోవాలన్నంత బాధగా ఉందని కౌన్సిలింగ్ కోసం ఒకసారి నా దగ్గరికి వచ్చింది. అంతగా ఆమెను వేధిస్తున్

మిగతా చదవండి →

భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కన్వీనర్‌గా రాపోలు సంతోష్, కో-కన్వీనర్‌గా పొన్న రమేష్ నియామకం

భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కన్వీనర్‌గా రాపోలు సంతోష్, కో-కన్వీనర్‌గా పొన్న రమేష్ నియామకం

భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కన్వీనర్‌గా రాపోలు సంతోష్, కో-కన్వీనర్‌గా పొన్న రమేష్ నియామకం నల్గొండ, ట్రైనెట్ న్యూస్ 28: భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కన్వీనర్‌గా రాపోలు సంతోష్, కో-కన్వీనర్‌గా పొన్న రమేష్‌లను నియ

మిగతా చదవండి →

స్వేచ్ఛ మంచిదే కానీ హద్దులు లేకపోతే ప్రమాదమే!

స్వేచ్ఛ మంచిదే కానీ హద్దులు లేకపోతే ప్రమాదమే!

ట్రైనెట్ న్యూస్ శశిమోహన కాంతి కిరణం.... ..."స్వేచ్ఛ" ... మంచిదా చెడ్డదా..... పార్ట్.. 2 కొన్నిచోట్ల స్వేచ్ఛ అన్నది వ్యతిరేకమైన ఫలితాలను కూడా ఇస్తుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అన్న విషయం మీద బాగ

మిగతా చదవండి →