బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సాంస్కృతికం

వైద్య విజ్ఞాన శాస్త్రం లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎల్లాప్రగడ

Hyderabad, Chikkadapally, trinet NEWS, November 20: Retired judge Justice Kashi Visveswar Rao stated that it is a matter of immense pride for the Telugu community that Dr. Yellapragada Subbarao, who gained worldwide recognition in the field of medical science, was a Telugu person.

nagendraశుక్రవారం, 20 నవంబర్ 2026 · 9:31 PM12 వీక్షణలుtrinetnews.com
వైద్య విజ్ఞాన శాస్త్రం లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎల్లాప్రగడ

హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, నవంబరు 20:

వైద్య విజ్ఞాన రంగంలో ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందిన l డాక్టర్‌ యల్లాప్రగడ సుబ్బారావు తెలుగు వారు కావటం తెలుగు జాతి యావత్తూ గర్వించే విషయం అని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కాశీవిశ్వేశ్వర్ రావు అన్నారు. త్యాగరాయగానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, త్యాగరాయ గానసభ సంయుక్త నిర్వహణలో ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో' కార్యక్రమంలో భాగంగా డాక్టర్‌ యల్లాప్రగడ సుబ్బారావు సంస్మరణ సభ అధ్యక్షుడు కళావిఎస్ జనార్దనముర్తి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్‌ కాశీవిశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ వైద్య పరిశోధనల ద్వారా మానవాళి ఆరోగ్యానికి విశేష సేవలందించిన మహనీయుల జీవిత చరిత్రలను భావితరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అటువంటి వ్యక్తుల సేవలను స్మరించుకోవడం ద్వారా యువతలో పరిశోధనాత్మక దృక్పథం, సమాజానికి సేవ చేయాలనే తపన పెంపొందుతాయని పేర్కొన్నారు. సాహితికిరణం సంపాదకులు పోత్తూరి సుబ్బారావు, స్వర కిన్నెర చింతలపూడి త్రినాథరావు , గానసభ పాలకమండలి సభ్యుడు బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :