బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సాంస్కృతికం

సాహితీవేత్తలు నేటి సామాజిక రుగ్మతలపై రచనలు చేయాలి: తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ

nagendraమంగళవారం, 17 నవంబర్ 2026 · 5:25 AM14 వీక్షణలుtrinetnews.com
సాహితీవేత్తలు నేటి సామాజిక రుగ్మతలపై రచనలు చేయాలి: తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబరు 16 :

ఒక నాడు సమాజం లో ఉన్న అవకతవలు వేరు నేడు యువతరం వల్ల ఎదుర్కొంటున్న రుగ్మతలు విభిన్నం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ అన్నారు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం అవుతుందనీ వృద్ధులు ఇన తల్లి తండ్రులు పట్ల అమానవీయం గా ప్రవర్తిస్తున్న సంఘటనలు డ్రగ్స్ అలవాట్లు సమాజాన్ని బ్రస్టు పట్టిస్తున్నాయి అని ఆయన చెప్పారు ఇటువంటి రుగ్మతలు పారద్రోలెందుకు సాహితీ వేత్తలు రచన చేయాలి అని కోరారు శ్రీ త్యాగరాయ గానసభ లోని కళా దీక్షితులు కళా వేదిక పై వంశీ ఆర్ట్స్ థియేటర్స్ లేఖిని తెలుగు రచయిత్రుల మహా వేదిక నిర్వహణలో విఖ్యాత రచయిత్రి డాక్టర్ తెన్నేటి లత జయంతి సందర్భంగా వంశీ లత పురస్కారం ప్రముఖ రచయిత్రి నిహారిణి కి ప్రదానం సభ జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ పురస్కారం బహుకరించి మాట్లాడారు లత నాడు ఉన్న స్త్రీ వివక్షత అంశాలు గ్రహించి రచనలు చేశారు అని పురస్కారం అందుకున్న నిహారిణి కి బాధ్యత పెరిగిందనీ నేటి సామాజిక రుగ్మతలపై రచనలు చేయాలి అని చెప్పారు తెలుగు అకాడమీ ప్రముఖులైన సాహితీ వేత్త ల సంక్షిప్త చరిత్రల రచనలకు ప్రణాళిక కూడా చేస్తోందని ప్రచురణ ఇన తరువాత ముఖ్య మంత్రి చేత ఆవిష్కరణ చేసే ఆలోచన ఉందని తెలిపారు అధ్యక్తత వహించిన తెలుగు అకాడమీ పూర్వ డైరెక్టర్ ప్రొఫెసర్ సుశీలమ్మ మాట్లాడుతూ లత సాహితీ లోకం లో సంచలనం రచనలు ప్రభ్దంజనం సృష్టించాయి అని చెప్పారు ప్రముఖ రచయిత్రి జలంధరా చంద్రమోహన్ మాట్లాడుతూ చలం సాహిత్యం శ్రీ శ్రీ సాహిత్యం విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం తో సమానంగా లత సాహిత్యం ప్రాచుర్యం పొందినదని వివ రించారు వంశీ రామరాజు స్వాగతం పలికిన సభలో తోలుత లత రచనల గురించి పది మంది సాహితీ వేత్తలు ప్రసంగాలు చేశారు

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :