బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సాంస్కృతికం

‘పిల్లలు దేవుడు చల్లని వారే’ సినీ సంగీత విభావరి శోభానీల్ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ

nagendraఆదివారం, 15 నవంబర్ 2026 · 5:15 AM16 వీక్షణలుtrinetnews.com
‘పిల్లలు దేవుడు చల్లని వారే’ సినీ సంగీత విభావరి శోభానీల్ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 14:

శోభానీల్ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ‘పిల్లలు దేవుడు చల్లని వారే’ పేరిట సినీ సంగీత విభావరి శనివారం జరిగింది. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా లలిత కళావేదికలో సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంస్థ ఐదవ కానుకగా శ్రీమతి పి. శోభారాణి, శ్రీ పి. నీలకంఠం సమర్పణలో ఈ సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంస్థ అధ్యక్షుడు నీలకంఠం, కార్యదర్శి శోభారాణి ఆధ్వర్యంలో గాయనీగాయకులు సినీ గీతాలను ఆలపించారు.

శ్రీమతి రాజ్యలక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, శ్రీ బాబూరాజు కరోకే సంగీత సహకారం అందించారు. ట్రైనెట్ లైవ్ టీవీ, గానసభ టీవీ ద్వారా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :