బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సాంస్కృతికం

కిన్నెర ఆధ్వర్యంలో పౌరాణిక పద్య నాటకోత్సవాలు 49వ వార్షికోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమం

nagendraఆదివారం, 15 నవంబర్ 2026 · 5:09 AM14 వీక్షణలుtrinetnews.com
కిన్నెర ఆధ్వర్యంలో పౌరాణిక పద్య నాటకోత్సవాలు 49వ వార్షికోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమం

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 14:

కిన్నెర 49వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో పౌరాణిక, పద్య, సాంఘిక నాటకోత్సవాల ప్రారంభ రోజు కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కిన్నెర ఆర్ట్ థియేటర్స్, కిన్నెర కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

తెలుగు నాటక కళా సంప్రదాయాలను ప్రతిబింబించేలా నాటకోత్సవాలకు రూపకల్పన చేశారు. పౌరాణిక, పద్య నాటకాలతోపాటు సామాజిక ఇతివృత్తాలతో కూడిన నాటకాలకు ఈ ఉత్సవాల్లో చోటు కల్పించారు. నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు ప్రదర్శనలు నిర్వహించేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :