బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సాంస్కృతికం

చిన్నారుల చిరునవ్వుల మధ్య బాలల దినోత్సవం టీం వి ఫర్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కేక్‌, స్నాక్స్‌ పంపిణీ

nagendraఆదివారం, 15 నవంబర్ 2026 · 5:02 AM5 వీక్షణలుtrinetnews.com
చిన్నారుల చిరునవ్వుల మధ్య బాలల దినోత్సవం టీం వి ఫర్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కేక్‌, స్నాక్స్‌ పంపిణీ

విద్యతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి: భానుమతి సుంకరి

సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 14:

టీం వి ఫర్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దూదిబావి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ భానుమతి సుంకరి నేతృత్వంలో చిన్నారులతో కేక్‌ కట్‌ చేయించి, విద్యార్థులకు స్నాక్స్‌, కూల్‌డ్రింక్స్‌ పంపిణీ చేశారు. బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా భానుమతి సుంకరి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి పౌరులని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదువుతూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. చిన్నారుల ప్రతిభను ప్రోత్సహిస్తూ వారి ముఖాల్లో ఆనందం నింపడమే ఇటువంటి కార్యక్రమాల ఉద్దేశమని తెలిపారు.

పాఠశాల ప్రిన్సిపల్ మల్లికార్జునరావు మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి ఫౌండేషన్ అందిస్తున్న సేవలను అభినందించారు. చిన్నారులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య బాలల దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రామ సుంకరి, లింగిశెట్టి హనుమంతరావు, తిరుమందాస్ నరేష్ గౌడ్, అశ్విన్ కుమార్, రాజేష్, మంజుల, రాజేష్ నాయర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :