బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సాంస్కృతికం

పి.సుశీలకు జన్మదిన స్వర కానుక స్వర సంస్కృతి మ్యూజిక్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రత్యేక సంగీత కార్యక్రమం

nagendraశనివారం, 14 నవంబర్ 2026 · 4:43 AM7 వీక్షణలుtrinetnews.com
పి.సుశీలకు జన్మదిన స్వర కానుక స్వర సంస్కృతి మ్యూజిక్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రత్యేక సంగీత కార్యక్రమం

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 13:

ప్రముఖ నేపథ్య గాయని పి.సుశీల జన్మదినాన్ని పురస్కరించుకుని స్వర సంస్కృతి మ్యూజిక్ గ్రూప్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక సంగీత కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు హాలులో సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది.

భారతీయ సంగీతానికి సుశీల అందించిన విశిష్ట సేవలకు గౌరవసూచకంగా ‘ఎ బర్త్‌డే గిఫ్ట్’ పేరుతో సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియుల హృదయాల్లో నిలిచిన సుశీలకు జన్మదిన కానుకగా ఈ కార్యక్రమాన్ని అంకితం చేశారు. ఆమె సంగీత ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ స్వర సంస్కృతి మ్యూజిక్ గ్రూప్ ఈ వేడుకను నిర్వహించింది.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :