బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సాంస్కృతికం

సుశీల జన్మదినోత్సవం సందర్భంగా సంగీత విభావరి అర్చన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుశీల–ఘంటసాల యుగళగీతాల కార్యక్రమం

nagendraశనివారం, 14 నవంబర్ 2026 · 4:41 AM9 వీక్షణలుtrinetnews.com
సుశీల జన్మదినోత్సవం సందర్భంగా సంగీత విభావరి అర్చన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుశీల–ఘంటసాల యుగళగీతాల కార్యక్రమం

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 13:

గానకోకిల, పద్మభూషణ్ పి.సుశీల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అర్చన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సంగీత విభావరి నిర్వహించారు. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా లలిత కళావేదిక ఈ కార్యక్రమానికి వేదికైంది.అర్చన వెంకటేశ్వరరావు నిర్వహణలో ‘మనోహరముగ మధురమధురముగ… మధురం మధురం ఈ సమయం…’ పేరుతో సుశీల–ఘంటసాల యుగళగీతాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం జరిగిన ఈ విభావరిలో గాయనీగాయకులు అలనాటి మధుర గీతాలను ఆలపించారు.

తెలుగు సినీ సంగీతంలో సుశీల, ఘంటసాల గాత్రాలతో చిరస్థాయిగా నిలిచిన యుగళగీతాలను ఈ వేదిక ద్వారా మరోసారి వినిపించారు. పి.సుశీల జన్మదిన వేడుకలను సంగీత కార్యక్రమంతో నిర్వహించడం ద్వారా ఆమె గాన ప్రస్థానానికి నిర్వాహకులు స్వర నివాళి అందించారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :