బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సాంస్కృతికం

గాయకుడు కె.ఈ. రాజు కుమార్తె వివాహం వైభవంగా.. హాజరైన ప్రముఖులు

గాయకుడు కె.ఈ. రాజు కుమార్తె వివాహం వైభవంగా నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు ఆహూతులను అలరించిన సంగీత విభావరి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 15: ప్రముఖ గాయకుడు కె.ఈ. రాజు, సునీత దంపతుల కుమార్తె హరిప్రియ వివాహం కడవ

Sai Rapoluమంగళవారం, 17 నవంబర్ 2026 · 11:37 AM17 వీక్షణలుtrinetnews.com
గాయకుడు కె.ఈ. రాజు కుమార్తె వివాహం వైభవంగా.. హాజరైన ప్రముఖులు

గాయకుడు కె.ఈ. రాజు కుమార్తె వివాహం వైభవంగా

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

ఆహూతులను అలరించిన సంగీత విభావరి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 15: ప్రముఖ గాయకుడు కె.ఈ. రాజు, సునీత దంపతుల కుమార్తె హరిప్రియ వివాహం కడవెరుగు అశోక్ కుమార్, లలిత దంపతుల కుమారుడు అభిషేక్‌తో శంకరమ్మ గార్డెన్‌లో వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పలువురు ప్రముఖుల సమక్షంలో వివాహ వేడుక నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా శ్రీభువి ప్రాపర్టీస్ అధినేత వెంకటేష్ గౌడ్, సదరన్ గ్లోబల్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ మస్తాన్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

వివాహ వేడుక అనంతరం నిర్వహించిన సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీరామ సాంస్కృతిక సేవా సంస్థ అధినేత గొర్తి చంద్రశేఖర్, వినోద్ గౌడ్ ఆధ్వర్యంలో సాగిన సంగీత కార్యక్రమం ఆహూతులను అలరించింది. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు హరిప్రియ, అభిషేక్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :