ఆదివారం27 సెప్టెంబర్ 2026హైదరాబాద్

SENSEX73,896-1.29%
NIFTY23,141-1.17%
22K₹1,42,137/10g-1.26%
భాషలు

సాంస్కృతికం

ఘనంగా పిన్నంశెట్టి వారి పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం

ఘనంగా పిన్నంశెట్టి వారి పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం... ట్రైన్ నెట్ న్యూస్, కల్వకుర్తి : నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి పట్టణానికి చెందిన విద్యుత్ శాఖ సబ్ఇంజ నీర్ పిన్నంశెట్టి లక్ష్మణ్, జయమ్మ దంపతుల కుమార్తె జాహ్నవి

Staff Reporter27 September 2026, 8:01 AM6 చూసులుtrinetnews.com
ఘనంగా పిన్నంశెట్టి వారి పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

*ఘనంగా పిన్నంశెట్టి వారి పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం...*

*ట్రైన్ నెట్ న్యూస్, కల్వకుర్తి :* నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి పట్టణానికి చెందిన విద్యుత్ శాఖ సబ్ఇంజ నీర్ పిన్నంశెట్టి లక్ష్మణ్, జయమ్మ దంపతుల కుమార్తె జాహ్నవి, కు మారుడు నీకేత్ ల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం కల్వకుర్తి లోని కేబీఎన్ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా నిర్వ హించారు. ఈ వేడుకకు కుటుం బ సభ్యులు, విద్యుత్ శాఖ ఉ ద్యోగులు, వివిధ పార్టీలకు చెంది న రాజకీయ నాయకులు, కార్య కర్తలు, అభిమానులు, జయమ్మ 10th క్లాస్ ఫ్రెండ్స్, బంధుమిత్రు లు పెద్ద ఎత్తున హాజరై చిన్నా రులను ఆశీర్వదించారు.ఈ వే డుకలో పిన్నంశెట్టి కుటుంబ స భ్యులు, బంధువులు, యువత, కాలనీ వాసులు, పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు.

ఇవి కూడా చదవండి

స్వేచ్ఛ మంచిదే కానీ హద్దులు లేకపోతే ప్రమాదమే!

స్వేచ్ఛ మంచిదే కానీ హద్దులు లేకపోతే ప్రమాదమే!

ట్రైనెట్ న్యూస్ శశిమోహన కాంతి కిరణం.... ..."స్వేచ్ఛ" ... మంచిదా చెడ్డదా..... పార్ట్.. 2 కొన్నిచోట్ల స్వేచ్ఛ అన్నది వ్యతిరేకమైన ఫలితాలను కూడా ఇస్తుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అన్న విషయం మీద బాగ

మిగతా చదవండి →

స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అతిథిగా శ్రీ నందు 'కాసు' మూవీ గ్లింప్స్ లాంఛ్

స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అతిథిగా శ్రీ నందు 'కాసు' మూవీ గ్లింప్స్ లాంఛ్

స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అతిథిగా ఘనంగా శ్రీ నందు "కాసు" మూవీ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీ నందు నటిస్తున్న కొత్త సినిమా "కాసు". ఈ చిత్రంలో ఇందుకుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఎ.కె.ఆర్. డ

మిగతా చదవండి →

కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు

కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు

డేట్‌లైన్‌ను అమ్మనబోలు, నల్లగొండగా పెట్టి ఫైనల్ కాపీ ఇలా ఉంటుంది: కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు అమ్మనబోలు (నల్లగొండ), ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 27: ప్రత్యేక త

మిగతా చదవండి →

ఈ నెల 28న నిరసన ర్యాలీని విజయవంతం చేయండి: మహిళా కాంగ్రెస్ పిలుపు

ఈ నెల 28న నిరసన ర్యాలీని విజయవంతం చేయండి: మహిళా కాంగ్రెస్ పిలుపు

28న చేపట్టనున్న నిరసన ర్యాలీని విజయవంతం చేయండి : - ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఈ నెల 28న హైదరా బాద్ లో నిర్వహించ తలపెట్టిన భారీ నిరసన ర్య

మిగతా చదవండి →