చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ 15 : కళా రవిందం సంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తి గీతాల విభావరి చిక్కడపల్లి శ్రీ త్యాగారాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు రామ్ కుమార్ నిర్వహణలో గాయనీ , గాయకులు ఆలపించిన దేశభక్తి గీతాలు అలరించాయి. కార్యక్రమంలో తెలుగు అకాడమీ విద్యాశాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ రావు పాల్గొని గాయని గాయకులను అభినందించారు.
సాంస్కృతికం
అలరించిన దేశభక్తి గీతాలు
Kala Ravindam Cultural Organization hosted a patriotic musical evening at Sri Thyagaraya Gana Sabha to celebrate Independence Day.

ఇవి కూడా చదవండి
4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార
మిగతా చదవండి →దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు
మిగతా చదవండి →బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →