బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,749+2.09%
NIFTY25,735+2.01%
22K₹1,11,635/10g+0.25%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సాంస్కృతికం

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూర

Sai Rapoluమంగళవారం, 24 నవంబర్ 2026 · 7:07 AM13 వీక్షణలుtrinetnews.com
సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

సమకాలీన సమాజం లో మార్పు కు సాహిత్యం రావాలి

హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్, నవంబరు 24: సమాజం లో పలు రుగ్మతలు పారద్రోలెందుకు మంచి మార్పు కు దోహదం చేసేందుకు సాహిత్యం మాధ్యమం అని తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ అన్నారు శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై వంశీ ఆర్ట్స్ థియేటర్స్ నిర్వహణలో ప్రముఖ రచయిత్రి డాక్టర్ తెన్నేటి సుధా దేవి రచించిన తంత్ర సామెతం వీధి నాటిక అరవింద నాటిక ల సంకలనం ఆవిష్కరణ జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ మాట్లాడుతూ సుధా దేవి తెలుగు అకాడమీ లో డిప్యూటీ డైరెక్టర్ హోదా లో గతం లో పని చేసిన కాలం లో నిబద్ధత కలిగిన ఉద్యోగి గా గుర్తింపు పొందారు అన్నారు ఆమె చేసిన సాహితీ సేవ అపురూపం అని ప్రశంసించారు సంపుటి ఆవిష్కరణ చేసిన ప్రముఖ నటుడు సుబ్బరాయ శర్మ మాట్లాడుతూ సుధా దేవి సుమారు 700 తెలుగు సామెతలను ఉదహరిస్తూ కథలు రాయటం గొప్ప ప్రయత్నం అని చెప్పారు ఆవిడ జీవించి ఉన్న సమయం లో ఆమె కోరిక మేరకు ఆ కథలు నాటకీకరణ చేసి ప్రదర్శనలు చేసే సమయానికి ఆమె మృతి చెందటం బాధా కరం అన్నారు తెలుగు అకాడెమీ పూర్వ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆవుల మంజులత మాట్లాడుతూ అమెరికా లో తెలుగు వ్యాప్తి గురించి చిటిన్ రాజు గొప్ప పరిశోధనాత్మక వ్యాసం రాసారు అని దానినీ గ్రంధ రూపం లో వెలుగు లోకి తెస్తే చాలా ఉపయోగం అని చెప్పారు సుధా దేవి సహన శీలి కార్యాదక్షత ఉన్న మహిళా మూర్తి అని కొని యాడారు వేదిక పై రమా చంద్ర మౌళి కె శారద వాణి ఉప్పల శశి మోహన్ తదితరులు పాల్గొన్నారు స్వాగతం పలికిన వంశీ రామరాజు చైనా లో జరిగిన తెలుగు మహా సభలని నిర్వాహకుడు చిట్టెన్ రాజు రచయిత్రి సుధా దేవి కి అంకితం ఇచ్చారనీ ఇందుకు ధన్యవాదాలు గా నాటికలు సంపుటి నీ ఆయనకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు శైలజ సుంకర పల్లి సుధా మయి పర్యవేక్షణ చేశారు తొలుత శ్రీజ సాదినేని దర్శకత్వం లో చిట్టెన్ రాజు రచించిన అసలు ప్రశ్న నాటిక ప్రదర్శించారు

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :