గురువారం1 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,910-2.69%
NIFTY22,422-3.11%
22K₹1,39,092/10g+0.90%
భాషలు

సాంస్కృతికం

భారతీయ కళలను కాపాడుకోవాలి: అడిషనల్ డీసీపీ రాందాస్ తేజావత్

భారతీయ కళలను కాపాడుకోవాలి భారతీయ కళలను కాపాడుకోవాలని అడిషనల్ డీసీపీ రాందాస్ తేజావత్ అన్నారు. శ్రీ రాజా రాజేశ్వర భరత కళా సేవ సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను బిర్లా సైన్స్ సెంటర్, భాస

Staff Reporter17 August 2026, 4:02 AM11 చూసులుtrinetnews.com
భారతీయ కళలను కాపాడుకోవాలి: అడిషనల్ డీసీపీ రాందాస్ తేజావత్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

భారతీయ కళలను కాపాడుకోవాలని అడిషనల్ డీసీపీ రాందాస్ తేజావత్ అన్నారు. శ్రీ రాజా రాజేశ్వర భరత కళా సేవా సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను బిర్లా సైన్స్ సెంటర్, భాస్కర ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ రాందాస్ తేజావత్, కూచిపూడి నాట్య గురువు డాక్టర్ పసుమర్తి శేషు బాబు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రముఖ గురువులు పి. పూర్ణిమ నాయుడు, సుప్రియ సతీష్, గురు కె. సందీప్, దుర్గా భవాని యారబ్రోలు, ఎ.కె. రంజు ప్రవీణ, గాయత్రి, ఎం. కవిత, తిమ్మన శ్వేత నాయుడు శిష్య బృందాలు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేడుకలకు సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా గంగాధర నికిత శెట్టి వ్యవహరించారు. నిర్వాహకులు, సంస్థ వ్యవస్థాపకులు భరత్ బాహు, గంగాధర రాజశేఖర్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

బీజేపీ నల్లగొండ జిల్లా దివ్యాంగుల విభాగం కో కన్వీనర్‌గా ముంత మల్లేష్ యాదవ్ నియామకం

బీజేపీ నల్లగొండ జిల్లా దివ్యాంగుల విభాగం కో కన్వీనర్‌గా ముంత మల్లేష్ యాదవ్ నియామకం

నల్లగొండ , ట్రైనెట్ న్యూస్ అక్టోబర్ 1 : బీజేపీ నల్గొండ దివ్యాoగుల విభాగం జిల్లా కో కన్వీనర్ గా డిండి మండలం కందుకూరు గ్రామానికి చెందిన ముంత మల్లేష్ యాదవ్ ను నియమిస్తూ ఉత్తరువు కాఫీ ని బీజేపీ దివ్యాoగుల జిల్లా కన్

మిగతా చదవండి →

ఫిలిం ఫెడరేషన్‌పై భగ్గుమన్న పలు సినీ సంఘాలు.. వల్లభనేని అనిల్‌ను జైలులో పెట్టాలని డిమాండ్

ఫిలిం ఫెడరేషన్‌పై భగ్గుమన్న పలు సినీ సంఘాలు.. వల్లభనేని అనిల్‌ను జైలులో పెట్టాలని డిమాండ్

ఫిలిం ఫెడరేషన్‌పై భ‌గ్గుమ‌న్న ప‌లు సినీ సంఘాలు ▪️ చిత్రపురి హౌసింగ్ సొసైటీలో భారీ అక్రమాల ఆరోపణలు ▪️ సినీ యూనియన్లను విచ్ఛిన్నం చేస్తున్నారంటూ విమర్శలు ▪️ వ‌ల్ల‌భ‌నేని అనిల్‌ను వ‌దిలిపెట్ట‌బోమంటూ తీవ్ర హెచ్చ‌రిక‌

మిగతా చదవండి →

ఇండియన్ బ్యాంక్ రిటైరీల సంఘం రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

ఇండియన్ బ్యాంక్ రిటైరీల సంఘం రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

ఇండియన్ బ్యాంక్ రిటైరీల సంఘం రజతోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా ఇండియన్ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో పద్మజా చుండూరు విశిష్ట అతిథిగా సినీ నటుడు తనికెళ్ల భరణి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రత్యేక ప్రదర్శన హైదరాబాద్, సెప్టెంబర్ 3

మిగతా చదవండి →

నాచారం ఎస్సై పల్లా ప్రభాకర్‌రెడ్డి పదవీ విరమణ

నాచారం ఎస్సై పల్లా ప్రభాకర్‌రెడ్డి పదవీ విరమణ

నాచారం ఎస్సై పల్లా ప్రభాకర్‌రెడ్డి పదవీ విరమణ 37 ఏళ్ల సుదీర్ఘ సేవలో అనేక అవార్డులు, రివార్డులు నాచారం, సెప్టెంబర్ 30 (ట్రైనెట్ న్యూస్): నాచారం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్ పల్లా ప్రభాకర్‌రెడ్

మిగతా చదవండి →