ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం26 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:35 pm

బుధవారం

26 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:35 pm

SENSEX77,656+0.97%
NIFTY24,335+1.06%
హైదరాబాద్ 22K₹1,54,201/10g+4.24%
హైదరాబాద్ 24K₹1,68,219/10g+4.24%
వెండి₹2,28,008/kg+1.18%

సాంస్కృతికం

'గాతా రహే హమారా దిల్' పేరిట ఘనంగా సినీ సంగీత విభావరి

'గాతా రహే హమారా దిల్ ' పేరిట సినీ సంగీత విభావరి హైదరాబాద్, ట్రైనెట్ ఆగస్ట్ 12 : చిత్రపు బ్రదర్స్ కల్చరల్ అండ్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దిగ్గజ గాయకుడు కిషోర్ కుమార్ స్మారకార్థం 'గాతా రహే హమారా దిల్ (సీజన్-13)' పేరిట హి

Staff Reporter12 August 2026, 2:56 PM16 చూసులుtrinetnews.com
'గాతా రహే హమారా దిల్' పేరిట ఘనంగా సినీ సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

'గాతా రహే హమారా దిల్' పేరిట సినీ సంగీత విభావరి హైదరాబాద్, ట్రైనెట్ ఆగస్ట్ 12 : చిత్రపు బ్రదర్స్ కల్చరల్ అండ్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దిగ్గజ గాయకుడు కిషోర్ కుమార్ స్మారకార్థం 'గాతా రహే హమారా దిల్ (సీజన్-13)' పేరిట హిందీ, తెలుగు సినీ సంగీత విభావరి చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని కళాలిలిత కళా వేదికలో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ గాయనీ, గాయకులు ఆలపించిన పాటలు అలరించాయి. కార్యక్రమంలో నిర్వాహకులు సి. పురుషోత్తమ్ సాంస్కృతిక సేవా రత్న, సి. రవీందర్, సి. ప్రకాష్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి