ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం26 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:35 pm

బుధవారం

26 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:35 pm

SENSEX77,656+0.97%
NIFTY24,335+1.06%
హైదరాబాద్ 22K₹1,54,201/10g+4.24%
హైదరాబాద్ 24K₹1,68,219/10g+4.24%
వెండి₹2,28,008/kg+1.18%

సాంస్కృతికం

చండూరు సుజాతకు 'వంశీ మహానంది సంగీత పురస్కారం' ప్రదానం

హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభలో 'సంకీర్తనా సుధావాహిని' చండూరు సుజాత సమర్పణలో వివిధ వాగ్గేయకారుల సంకీర్తనల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చండూరు సుజాత 55 కీర్తనలను ఏకగళంతో నిర్విరామంగా ఆలరించి శ్రోతలను అ

Staff Reporter13 August 2026, 11:02 AM5 చూసులుtrinetnews.com
చండూరు సుజాతకు 'వంశీ మహానంది సంగీత పురస్కారం' ప్రదానం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభలో 'సంకీర్తనా సుధావాహిని' చండూరు సుజాత సమర్పణలో వివిధ వాగ్గేయకారుల సంకీర్తనల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చండూరు సుజాత 55 కీర్తనలను ఏకగళంతో నిర్విరామంగా ఆలరించి శ్రోతలను అలరించారు. ఈ సందర్భంగా ఆమెకు 'వంశీ మహానంది సంగీత పురస్కారం-2026'ను అందజేసి ఘనంగా సత్కరించారు. వంశీ సంస్థ వ్యవస్థాపకులు వంశీ రామరాజు, ప్రముఖ గాయకుడు డాక్టర్ త్రినాథ్ రావు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ, గాయని లక్ష్మి శాంతి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి