బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సాంస్కృతికం

గ్లోబల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ‘బాలోత్సవ్–2026’ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలల దినోత్సవ వేడుకలు

nagendraఆదివారం, 15 నవంబర్ 2026 · 5:22 AM21 వీక్షణలుtrinetnews.com
గ్లోబల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ‘బాలోత్సవ్–2026’ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలల దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 14:

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని గ్లోబల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ‘బాలోత్సవ్–2026’ బాలల దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది.

బాలల ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ వేడుకల్లో చిన్నారులు పాల్గొన్నారు. బాలల దినోత్సవాన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించేలా బాలోత్సవ్‌కు రూపకల్పన చేశారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ చిల్డ్రన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రశంసాపత్రం అందించే ఏర్పాటును నిర్వాహకులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :