విశాఖపట్నంలోని కళాభారతి ప్రాంగణంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 'శ్రీ సింహాద్రి అప్పన్న సంగీత నృత్యోత్సవం' అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ అధ్యక్షురాలు లయన్ లలితా రావు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. కళలు, కళాకారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాలలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయిన తమ అకాడమీ సంస్కృతిని ప్రోత్సహించే దిశగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సభకు ముందు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన పలువురు కళాకారులు తమ సంగీత, నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
సాంస్కృతికం
వైభవంగా 'శ్రీ సింహాద్రి అప్పన్న సంగీత నృత్యోత్సవాలు'
విశాఖపట్నంలోని కళాభారతి ప్రాంగణంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 'శ్రీ సింహాద్రి అప్పన్న సంగీత నృత్యోత్సవం' అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ అధ్యక్షురాలు లయన్ లలిత
ఇవి కూడా చదవండి
భారతదేశంలో TVS జూపిటర్ మరో అరుదైన ఘనత సాధించింది!

TVS మోటార్ కంపెనీకి చెందిన ప్రముఖ స్కూటర్ TVS జూపిటర్ 1 కోటి ఉత్పత్తి యూనిట్ల మైలురాయిని చేరుకుంది. TVS జూపిటర్ 2013లో మార్కెట్లోకి వచ్చింది. కేవలం 13 సంవత్సరాల్లో 1 కోటి యూనిట్ల ఉ
మిగతా చదవండి →మాదాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి

హైదరాబాద్: మాదాపూర్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సుష్మా చౌదరి (28) అనే యువతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుష్మా చౌదరి తన స్నేహితుడు కొతిలి
మిగతా చదవండి →ఎన్నికల ప్రభావంతో ఏపీలో ముందుగానే పింఛన్ల పంపిణీ!

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ తేదీల్లో మార్పులు చేసింది. ఎన్నికల విధుల కారణంగా పింఛనుదారులకు ఇబ్బందులు కలగకుండా ముందుగాన
మిగతా చదవండి →4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార
మిగతా చదవండి →