విశాఖపట్నంలోని కళాభారతి ప్రాంగణంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 'శ్రీ సింహాద్రి అప్పన్న సంగీత నృత్యోత్సవం' అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ అధ్యక్షురాలు లయన్ లలితా రావు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. కళలు, కళాకారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాలలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయిన తమ అకాడమీ సంస్కృతిని ప్రోత్సహించే దిశగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సభకు ముందు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన పలువురు కళాకారులు తమ సంగీత, నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
Cultural
వైభవంగా 'శ్రీ సింహాద్రి అప్పన్న సంగీత నృత్యోత్సవాలు'
విశాఖపట్నంలోని కళాభారతి ప్రాంగణంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 'శ్రీ సింహాద్రి అప్పన్న సంగీత నృత్యోత్సవం' అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ అధ్యక్షురాలు లయన్ లలిత
Staff Reporter15 August 2026, 12:21 AM10 viewstrinetnews.com
Share this story
Share link keeps your language (?lang=)
Also read
Solving workers' problems is TBGKS's goal: Aili Srinivas

Solving workers' problems is the goal of TBGKS, said Aili Srinivas at the OCP-3 new pit committee introduction event.
Read more →మైనర్ బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు 8 మంది అరెస్ట్ 6 మొబైల్ ఫోన్లు, ఒక ఆటో స్వాధీనం

విడుదల చేయకపోతే నిరాహారదీక్ష లేదా పాదయాత్ర చేపడతా కేంద్రానికి సోనం వాంగ్చుక్ హెచ్చరిక

సంగీత ప్రపంచంలో చరిత్ర సృష్టించిన సాలూరి రాజేశ్వరరావు: జస్టిస్ భవానీ ప్రసాద్ గాయకుడు ప్రవీణ్ కుమార్ కొప్పోలుకు సాలూరి ప్రతిభా పురస్కారం

