శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,39,993/10g+1.37%
భాషలు

సినిమా

చూడదగ్గ సినిమా వందే భారత్: దర్శకులు రేలంగి నరసింహారావు

చూడదగ్గ సినిమా వందే భారత్ రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 16 : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చూడ దగ్గ సినిమా వందే భారత్ సేవ్ ఇండియా అని ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు ప్రశంసించారు. 80వ స్వాతంత్ర్య దినోత్

Staff Reporter17 August 2026, 4:02 AM8 చూసులుtrinetnews.com
చూడదగ్గ సినిమా వందే భారత్: దర్శకులు రేలంగి నరసింహారావు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్, ఆగస్ట్ 16 : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చూడదగ్గ సినిమా 'వందే భారత్ సేవ్ ఇండియా' అని ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు ప్రశంసించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రవీంద్ర భారతి పైడి జయరాజు థియేటర్‌లో ఆగస్ట్ 15, 16 తేదీల్లో సాయంత్రం ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఏ మతాన్ని విమర్శించకుండా కొందరి లోపాలు చూపిస్తూ చిత్రీకరించడం సాధారణ విషయం కాదని రేలంగి నరసింహారావు విశ్లేషించారు. వందే భారత్ సినిమాకు దేశభక్తి పాట రాసిన జాతీయ సినీ గేయ రచయిత డా. సుద్దాల అశోక్ తేజను రూ. 30 వేల నగదు అవార్డుతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో వంశీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు, ప్రముఖ నటులు జెన్నీ, అశోక్ కుమార్, ఘర్షణ శ్రీనివాస్, బాలాజీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ, పేరడీ గురుస్వామి, బాలానగర్ ఏసీపీ పింగిళి నరేష్ రెడ్డి, దర్శకుడు మల్లం రమేష్, సాంస్కృతిక ప్రముఖులు రామడుగు వసంత్, భవిరి శివ, వెంకటి బాబు, మొగిలి వెంకటేశ్వర్లు, నాగసాయి, సామాజిక ప్రముఖులు కసిరెడ్డి భాస్కర రెడ్డి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. పలువురికి జాతీయ సమైక్యతా అవార్డులు బహుకరించారు.

ఇవి కూడా చదవండి

రైల్వే డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రైల్వే డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రైల్వే డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. హైద్రాబాద్, ట్రైనెట్, న్యూస్, అక్టోబర్,9.పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహభరితంగా నిర్వహించారు.తార్నాక లోని రైల్వే డిగ్రీ కళాశాలలో 1985 బ్యాచ్ తెలుగు మీడియం విద్యా

మిగతా చదవండి →

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు

రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు రవీంద్రభారతిలో ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం అక్టోబరు 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ హైదరాబాద్‌, అక్టోబరు 9 (ట్రైనెట్ న్యూస్): తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘

మిగతా చదవండి →

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం

మహిళా సాధికారతకు ప్రతీకగా సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 46వ స్నాతకోత్సవం హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9, 2026: హైదరాబాద్‌లోని బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో 46వ స్నాతకోత్సవం ఘనంగా నిర్

మిగతా చదవండి →

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి: డాక్టర్ కేవీ రమణాచారి

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి: డాక్టర్ కేవీ రమణాచారి

యువతలో మంచి చేయాలనే ఆలోచనలు రావాలి డాక్టర్ కేవీ రమణాచారి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 9 : నేటి యువతలో మంచి చేయాలనే ఆలోచనలు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణ చారి అన్నారు. బ్రాహ్మణ

మిగతా చదవండి →