బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సినిమా

బృందావనమిది అందరిది.. సినీ గీతాలాపనతో సందడి ఆకట్టుకున్న తెలుగు, హిందీ పాటలు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17: చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ మొదటి అంతస్తులో ఉన్న మారుతీ హాల్‌లో మంగళవారం నిర్వహించిన ‘బృందావనమిది అందరిది’ సీజన్–4 సంగీత కార్యక్రమం ముగిసింది. తెలుగు, హిందీ సినీ గీతాల ఆలాపన

nagendraబుధవారం, 18 నవంబర్ 2026 · 5:44 AM9 వీక్షణలుtrinetnews.com
బృందావనమిది అందరిది.. సినీ గీతాలాపనతో సందడి ఆకట్టుకున్న తెలుగు, హిందీ పాటలు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17:

చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ మొదటి అంతస్తులో ఉన్న మారుతీ హాల్‌లో మంగళవారం నిర్వహించిన ‘బృందావనమిది అందరిది’ సీజన్–4 సంగీత కార్యక్రమం ముగిసింది. తెలుగు, హిందీ సినీ గీతాల ఆలాపనతో గాయనీ గాయకులు సంగీతాభిమానులను అలరించారు. ఉదయం ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగింది.

ఇందుమతి, పి. విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కె. జయంత్ కుమార్‌తోపాటు పలువురు గాయనీ గాయకులు పాల్గొన్నారు. సరోజ, స్వాతి, కె. సుధారాణి, టి. కవిత, స్నేహలత, పి. శోభలత, నీరజాక్షి, రాధిక, ఉషారాణి తదితరులు తమ గాత్రంతో ఆకట్టుకున్నారు. విభిన్న సినీ గీతాలతో కార్యక్రమం సంగీత సందడిగా సాగింది.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :