బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సినిమా

శ్రీ రాగ విరాజిత ఆధ్వర్యంలో ‘మధుర గీతాలు’తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి

nagendraఆదివారం, 15 నవంబర్ 2026 · 5:14 AM24 వీక్షణలుtrinetnews.com
శ్రీ రాగ విరాజిత ఆధ్వర్యంలో ‘మధుర గీతాలు’తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 14:

శ్రీ రాగ విరాజిత సమర్పణలో ‘మధుర గీతాలు’ పేరిట తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి శనివారం నిర్వహించారు. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ గుండవరపు హనుమంతరావు కళావేదికలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం జరిగింది.

సంస్థ వ్యవస్థాపకురాలు, నిర్వాహకురాలు, గాయని శ్రీమతి సి.ఎస్.ఆర్.ఎల్. రాధిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు గాయనీగాయకులు తెలుగు, హిందీ సినీ గీతాలను ఆలపించారు. విభిన్న తరాలకు చెందిన మధురమైన పాటలతో సంగీత విభావరి సాగింది.

కార్యక్రమానికి శ్రీ నరేష్ కరోకే సహకారం అందించారు. ట్రైనెట్ లైవ్ టీవీ, గానసభ టీవీ ద్వారా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :