బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,800+2.16%
NIFTY25,747+2.06%
22K₹1,12,866/10g+1.30%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సినిమా

"కింగ్డమ్" సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా సైమా అవార్డ్ అందుకున్న హీరో సత్యదేవ్ కు శుభాకాంక్షలు తెలిపిన "ఎస్ డి 15" టీమ్

The team of SD15 extended their congratulations to hero Satya Dev for winning his first SIIMA Award as Best Supporting Actor for his role in Kingdom.

nagendraబుధవారం, 16 సెప్టెంబర్ 2026 · 2:25 AM7 వీక్షణలుtrinetnews.com
"కింగ్డమ్" సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా సైమా అవార్డ్ అందుకున్న హీరో సత్యదేవ్ కు శుభాకాంక్షలు తెలిపిన "ఎస్ డి 15" టీమ్

యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ రీసెంట్ గా జరిగిన సైమా అవార్డ్స్ లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్నారు. ఇది ఆయనకు ఫస్ట్ సైమా అవార్డ్. కింగ్డమ్ సినిమాలో నటనకు గానూ సత్యదేవ్ ను ఈ అవార్డ్ వరించింది. ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది "ఎస్ డి 15" మూవీ టీమ్. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ 15వ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. కింగ్డమ్ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ సోదరుడిగా శివ పాత్రలో సత్యదేవ్ నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.

"ఎస్ డి 15" సినిమాను త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ తో దర్శకుడు లక్ష్మినారాయణ పుట్టంచెట్టి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నాయికగా నటిస్తోంది. ఈ సినిమా నటుడిగా సత్యదేవ్ లోని కొత్త కోణాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతోంది.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :