E-Paperఈ-పేపర్PDF · Clip · Archive
భాషలు

ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం23 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:05 amసూర్యాస్తమయం 6:11 pm

బుధవారం

23 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:05 am

సూర్యాస్తమయం 6:11 pm

SENSEX74,828+0.69%
NIFTY23,447+0.76%
హైదరాబాద్ 22K₹1,41,964/10g-2.39%
హైదరాబాద్ 24K₹1,54,870/10g-2.39%
వెండి₹2,15,812/kg-2.45%

సినిమా

‘మండాడి’ టీంను అభినందించిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్

‘మండాడి’ టీంను అభినందించిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్* ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన ‘మండాడి’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగ

Staff Reporter23 September 2026, 3:25 PM2 చూసులుtrinetnews.com
‘మండాడి’ టీంను అభినందించిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

*‘మండాడి’ టీంను అభినందించిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్*

ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన ‘మండాడి’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ మూవీలో సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి సెప్టెంబర్ 10న రిలీజ్ చేశారు. ఆల్రెడీ వంద కోట్ల క్లబ్బులో చేరిన ‘మండాడి’ వరల్డ్ వైడ్‌గా ఇంకా దూసుకుపోతోంది.

‘మండాడి’ బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా ఇప్పటికే రజినీకాంత్ టీంకి అభినందనలు తెలియజేశారు. ఇక తాజాగా లోక నాయకుడు కమల్ హాసన్ ‘మండాడి’ టీంని అభినందించారు. ప్రత్యేకంగా టీంని కలిసి ప్రతీ ఒక్కరితో మాట్లాడి ‘మండాడి’ గురించి గొప్పగా ప్రశంసించారు. దర్శక, నిర్మాతలో పాటుగా సూరి, సుహాస్, రవీంద్ర విజయ్ అందరినీ కమల్ హాసన్ ప్రత్యేకంగా కలిసి, అందరితో మాట్లాడి, బెస్ట్ విషెస్‌ను తెలియజేశారు.

‘నా జీవితంలో మర్చిపోలేని ఓ ఘటన. ఈ రోజుని ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మా ‘మండాడి’ టీం మీద డా. కమల్ హాసన్ సర్ కురిపించిన ప్రేమ, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రత్యేకం. మాకు ఈ అవకాశం కల్పించిన మహేంద్రన్ అన్నకి, డిస్నీ బ్రదర్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు’ అని సూరి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

‘మండాడి’ సినిమాలోని బోట్ సీక్వెన్స్, రేసింగ్ సీన్స్‌కి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ‘మండాడి’ చిత్రానికి కథిర్ అందించిన విజువల్స్, జీవీ ప్రకాష్ బీజీఎం, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రధాన బలాలుగా మారాయి. సూరి, సుహాస్ నటన, వారి పాత్రలు సినిమాని మరో స్థాయికి తీసుకు వెళ్లాయి.

*నటీనటులు* : సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు

*సాంకేతిక బృందం*

బ్యానర్ : ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్

సమర్ఫణ : ఎల్రెడ్ కుమార్

క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వెట్రిమారన్

నిర్మాత : ఎల్రెడ్ కుమార్

సహ నిర్మాత : మణికందన్

దర్శకుడు : మతిమారన్ పుగళేంది

సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్

కెమెరామెన్ : ఎస్.ఆర్. కథిర్

ఎడిటింగ్ : ప్రదీప్ ఇ. రాఘవ్

యాక్షన్ : పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ

ప్రొడక్షన్ డిజైన్‌ : డి.ఆర్.కె. కిరణ్

పీఆర్వో : సాయి సతీష్

*Universal Hero Kamal Haasan Appreciates Team Mandaadi, The Film Enters 100 Crore Club Worldwide, Continues Its Strong Run In Tamil & Telugu*

Soori and Suhas’s Mandaadi has achieved a major box-office milestone, crossing the 100 crore gross mark worldwide and continuing its strong theatrical run across both Tamil and Telugu markets. The Mathimaran Pugazhendi directorial has sustained its momentum well beyond its opening phase. The film’s sports theme, intense action, gripping narrative, heart-touching emotions, and strong performances have connected with audiences, helping it maintain steady collections across territories.

Soori and Suhas have earned widespread appreciation for their performances, while the film has earlier received praise from prominent personalities including Rajinikanth and Vetrimaaran. Adding another special moment to the film’s success, Universal Hero Kamal Haasan watched Mandaadi and showered appreciation on the team. Soori shared an emotional post expressing his gratitude to Kamal Haasan for his unconditional love, powerful words and blessings. The legendary actor’s appreciation has made the occasion even more memorable for the entire team.

Presented by Elred Kumar and produced by RS Infotainment, Mandaadi also features Mahima Nambiar, Sathyaraj, Ravindra Vijay, Mithun, Bala Saravanan and others. Mythri Movie Distributors LLP released the film in Andhra Pradesh and Telangana.

The film’s technical strengths have also contributed significantly to its theatrical appeal. SR Kathir’s cinematography brings a striking visual quality, while GV Prakash Kumar’s background score elevates the intensity of the action blocks. The high-octane boat sequence and racing portions, along with the action choreography by Peter Hein, Dilip Subbarayan and Mahesh Mathew, have emerged as major highlights.

*Cast* : Soori, Suhas, Mahima Nambiar, Sathyaraj, Ravindra Vijay, Mithun, Bala Saravanan and others.

*Technical Crew*

Banner: RS Infotainment

Presented by: Elred Kumar

Creative Producer: Vetrimaaran

Producer: Elred Kumar

Co-Producer: Manikandan

Director: Mathimaran Pugazhendi

Music: G.V. Prakash Kumar

Cinematography: S.R. Kathir

Editing: Pradeep E. Ragav

Action: Peter Hein, Dileep Subbarayan, Mahesh Mathew

Production Design: D.R.K. Kiran

PRO: Sai Satish

ఇవి కూడా చదవండి

మల్లికార్జున్ నగరంలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు.. పాల్గొన్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

మల్లికార్జున్ నగరంలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు.. పాల్గొన్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

మల్లికార్జున్ నగర్‌ లో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు..* *ట్రైన్ నెట్ న్యూస్, అంబర్ పేట :* బాగ్ అంబర్‌పేట డివిజన్ లోని మల్లికార్జున్ నగర్‌ లో గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధల తో కొనసాగుతున్నాయి. శ్రీసాయి యూత్ అసోసియేషన్ ఆధ్వ

మిగతా చదవండి →

ఘనంగా పిన్నంశెట్టి వారి పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం

ఘనంగా పిన్నంశెట్టి వారి పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం

ఘనంగా పిన్నంశెట్టి వారి పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం...* *ట్రైన్ నెట్ న్యూస్, కల్వకుర్తి :* నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి పట్టణానికి చెందిన విద్యుత్ శాఖ సబ్ఇంజ నీర్ పిన్నంశెట్టి లక్ష్మణ్, జయమ్మ దంపతుల కుమార్తె జాహ్నవి

మిగతా చదవండి →

రిమ్స్‌లో నవజాత శిశువుల మృతిపై సమగ్ర విచారణ జరపాలి: దుండ్ర కుమారస్వామి

రిమ్స్‌లో నవజాత శిశువుల మృతిపై సమగ్ర విచారణ జరపాలి: దుండ్ర కుమారస్వామి

రిమ్స్ లో నవజాత శిశువుల మృతి.. సమగ్ర విచారణ జరపాలి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం.. బాధ్యులైన అధికారులపై

మిగతా చదవండి →

హెచ్‌డీఎస్‌జీఎఫ్ కబడ్డీ, ఖోఖో పోటీల్లో జీహెచ్‌ఎస్ జామియా ఉస్మానియా విద్యార్థుల సత్తా

హెచ్‌డీఎస్‌జీఎఫ్ కబడ్డీ, ఖోఖో పోటీల్లో జీహెచ్‌ఎస్ జామియా ఉస్మానియా విద్యార్థుల సత్తా

హెచ్‌డీఎస్‌జీఎఫ్ కబడ్డీ, ఖోఖో పోటీల్లో జీహెచ్‌ఎస్ జామియా ఉస్మానియా విద్యార్థుల సత్తా మూడు విభాగాల్లో ద్వితీయ స్థానం.. మరో విభాగంలో తృతీయ స్థానం హైదరాబాద్, సెప్టెంబర్ 23 (ట్రైనెట్ న్యూస్): ముషీరాబాద్ ఎస్‌జీఎఫ్ మండలం ఆధ్వర

మిగతా చదవండి →