ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం25 ఆగస్టు 2026

విజయవాడసూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:35 pm

మంగళవారం

25 ఆగస్టు 2026

విజయవాడ

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:35 pm

SENSEX77,656+0.97%
NIFTY24,335+1.06%
హైదరాబాద్ 22K₹1,53,732/10g+3.92%
హైదరాబాద్ 24K₹1,67,708/10g+3.92%
వెండి₹2,27,329/kg+0.88%

సినిమా

“బంగారు కళ్ళ బుచ్చెమ్మో...” సినీ సంగీత విభావరి

"బంగారు కళ్ళ బుచ్చెమ్మో..." సినీ సంగీత విభావరి చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 16 : బాలాజీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫౌండేషన్ , గ్లోబల్ సర్వీసెస్' సంయుక్త ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 51వ జన్మదినం సందర్భంగా "బంగారు క

Staff Reporter17 August 2026, 4:02 AM4 చూసులుtrinetnews.com
“బంగారు కళ్ళ బుచ్చెమ్మో...” సినీ సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

"బంగారు కళ్ళ బుచ్చెమ్మో..." సినీ సంగీత విభావరి చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 16 : బాలాజీ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫౌండేషన్, గ్లోబల్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 51వ జన్మదినం సందర్భంగా "బంగారు కళ్ళ బుచ్చెమ్మో... చెంగావి చెంప లచ్చెమ్మో..." పేరిట తెలుగు, హిందీ సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని మారుతి కళావేదికలో నిర్వహించారు. సోషల్ యాక్టివిస్ట్ అండ్ సిటీ సివిల్ కోర్టు సూపరింటెండెంట్ పి.డి.పి. కుమారి, ఎస్. మాధురి, బి. సుకన్య, పద్మ, నిర్వాహకులు, సంస్థ అధ్యక్షుడు టి. రామోజీ పాల్గొని గాయనీ గాయకులను అభినందించారు. సభకు ముందు గాయకులు అనిపించిన సినీ గీతాలు అలరించాయి.

ఇవి కూడా చదవండి