మంగళవారం29 సెప్టెంబర్ 2026హైదరాబాద్

SENSEX72,437-3.20%
NIFTY22,686-3.25%
22K₹1,37,480/10g-2.93%
భాషలు

సినిమా

ఘనంగా 'దారి ఎటు?' లఘుచిత్ర ప్రదర్శన

హైదారాబాద్, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 29: హైద్రాబాద్ లోని శ్రీ శ్రీ చిత్రశాల, ప్రగతి నగర్ సుందరయ్య భవన్ లో ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ శిరం సంజీవ్ నాయుడు నిర్మించిన "దారి ఎటు?" లఘుచిత్ర ప్రదర్శన వైభవంగా జరిగింది. ప్రముఖ స

Staff Reporter29 September 2026, 7:05 AM6 చూసులుtrinetnews.com
ఘనంగా 'దారి ఎటు?' లఘుచిత్ర ప్రదర్శన

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదారాబాద్, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 29: హైద్రాబాద్ లోని శ్రీ శ్రీ చిత్రశాల, ప్రగతి నగర్ సుందరయ్య భవన్ లో ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ శిరం సంజీవ్ నాయుడు నిర్మించిన "దారి ఎటు?" లఘుచిత్ర ప్రదర్శన వైభవంగా జరిగింది. ప్రముఖ సినీ గీత రచయిత, నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్వర్ణ నంది, ఉగాది పురస్కారాల గ్రహీత శ్రీ సాదనాల వేంకట స్వామి నాయుడు ఈ లఘు చిత్రం లో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీ శిరం సంజీవ్ నాయుడు నీ ,శ్రీ శ్రీ చిత్రశాలకు స్క్రీన్ ను బహూకరించిన ప్రముఖ కవయిత్రి, గాయని శ్రీమతి వనజ బలుసాని గారినీ, చిత్ర నిర్మాతలు, యశోదరా టీవీ ఛైర్మన్ శ్రీ హరనాథ్, యశోద లనూ , చిత్రం లో నటించిన నటీమణులను , టెక్నీషియన్ లను సుందరయ్య భవన్ కన్వీనర్ శ్రీ సి హెచ్ మల్లయాచారి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ సాదనాల నటనను పలువురు వక్తలు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ ప్రేమ్ కుమార్ , శ్రీ కపిల్ సుబ్బారావు, శ్రీ జతీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరవకూడదు: శశిమోహన కాంతి కిరణం

ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరవకూడదు: శశిమోహన కాంతి కిరణం

ట్రైనేట్ న్యూస్ శశిమోహన కాంతి కిరణం .. ఎంత ఎత్తుకు ఎదిగినా క్రిందికి చూడటం. మర్చిపోకూడదు... మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ప్రతి విషయంలోనూ విజయం, పొందాలనుకునేది ఉన్నత స్థానం. దానికి నిరంతర శ్రమ, లక్ష్యం వదలని పట్ట

మిగతా చదవండి →

శంకర నారాయణ 'లయన్స్ శతకం' ఆవిష్కరణ

శంకర నారాయణ 'లయన్స్ శతకం' ఆవిష్కరణ

శంకర నారాయణ సంపుటి లయన్స్ శతకం ఆవిష్కరణ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 28: ప్రముఖ జర్నలిస్ట్ హాస్యావధాని శంకర నారాయణ రచించిన మరో శతకం లయన్స్ శతకం సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ త్యాగరాయ గానసభ లోని క

మిగతా చదవండి →

సంప్రదాయ కళలను భావితరాలకు అందించాలి: నేరెళ్ల శారద

సంప్రదాయ కళలను భావితరాలకు అందించాలి: నేరెళ్ల శారద

సంప్రదాయ కళలను భావితరాలకు అందించాలి రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ 28 : సంప్రదాయ కళలను భావితరాలకు అందించాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. వాగ్దేవి నృత్యక్షేత్ర తృతీయ వార్షికోత్సవ వేడుకలు 'న

మిగతా చదవండి →